Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నాగార్జున, అజిత్ బాటలో మరో హీరో...

IndiaGlitz [Saturday, September 28, 2013]
Comments

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కేవలం సినిమాలనే కాకుండా స్పోర్ట్స్ అంటే  చాలా ఇష్టపడతాడు. అలాగే ఆయన ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ధోనితో కలిసి ఓ ఫార్ములా వన్ టీమ్ ని కొన్నాడు. తర్వాత సునీల్ గవాస్కర్ తో కలిసి ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ని కొన్నాడు. అదేవిధంగా  తమిళ హీరో అజిత్ కి సినిమాల తర్వాత కార్ల రేసింగ్ అంటే చాలా ఇష్టం. అందుకు తగినట్లు ఆయన చాలా సార్లు కార్ల రేసింగ్ లో పాల్గొన్నాడు.

ఇప్పుడు ఈ హీరోలను ఒక యువ హీరో ఫాలో అవుతున్నాడు. తెలుగులో 'జర్నీ' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జై. ఈ నటుడికి సినిమాలతో పాటు కార్ల రేసింగ్ అంటే చాలా ఇష్టమట. అందుకు తగ్గట్టుగానే ఈ హీరోకి రేసింగ్ టీమ్ కొనడానికి లైసెన్స్ దొరికిందట. వచ్చే సంవత్సరం ఓ రేసింగ్ టీమ్ ని కొనబోతున్నాడట. మరి ఈ హీరో సీనియర్ హీరోల్లాగా రేసింగ్, సినిమాలకు ఓకే విధమైన సమయాన్ని ఎలా కేటాయిస్తాడో చూడాలి మరి.




సుకుమార్ తొ సుమంత్ అశ్విన్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Akhil overwhelmed with response for Titan ad
 Allu Arjun - Trivikram's movie next schedule in Ooty
 'Govindudu Andarivadele' USA Premiere Collections
 'Govindudu Andarivadele' Review - Live Updates
 'Brother of Bommali' audio on Oct 4th
 RGV's film on Modi ?
 Upendra not playing villain in Allu Arjun's film
 Write your own review on 'Govindudu Andarivadele'
 Ram Charan declares Ex gratia for the family of deceased fan
 T-Producer for Akhil - V.V.Vinayak film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.