Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

పవన్ కి అతనొక్కడే..

IndiaGlitz [Saturday, September 28, 2013]
Comments

'గబ్బర్ సింగ్' తరువాత పవన్ కళ్యాణ్ కి విజయాన్నందించిన సినిమా 'అత్తారింటికి దారేది'. ఈ సినిమాకి సర్వత్రా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ తన కెరీర్ లోనే ఓ విషయం పరంగా హ్యాట్రిక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అది దేని పరంగా అంటే.. సంగీతం అనే అంశానికి సంబంధించి. పవన్ కెరీర్ ని ఓ మారు పరిశీలిస్తే.. అతని సినిమాలన్నీ జయాపజయాలతో సంబంధం లేకుండా ఆడియో పరంగా విజయం అందుకున్నవే.

అయితే కమర్షియల్ సైడ్ తీసుకుంటే.. అతనితో చేసిన మూడు సినిమాలూ విజయాన్నందుకున్న సందర్భాలు  ఏ మ్యూజిక్ డైరెక్టర్ కి నిన్నటివరకు లేవు. 'తమ్ముడు', 'బద్రి'ల తరువాత 'జాని'తో హ్యాట్రిక్ పొందే అవకాశాన్ని రమణగోగుల మిస్సయ్యాడు. 'ఖుషి' తరువాత చేసిన 'గుడుంబా శంకర్', 'బాలు' సినిమాల ఆడియోలు ఓకే అయినా సినిమాలు విజయవంతం కాకపోవడంతో మణిశర్మది అదే పరిస్థితి.

అయితే దేవిశ్రీ ప్రసాద్ మాత్రం 'జల్సా', 'గబ్బర్ సింగ్' తాజాగా అత్తారింటికి దారేదితో పవన్కి కలిసొచ్చిన సంగీత దర్శకుడుగానూ. పవన్ తో హ్యాట్రిక్ ని అందుకున్న  ఒకేఒక్క మ్యూజిక్ డైరెక్టర్ గా   పేరు గడించాడు. మున్ముందు పవన్ విషయంలో.. దేవి  లాగే ఇంకెవరైనా పయనిస్తారో లేదో చూడాలి.




నాగార్జున, అజిత్ బాటలో మరో హీరో...



Other NEws

నాగార్జున అజిత్ బాటలో మరో హీరో

Read More »

Pawan Kalyan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Pawan Kalyan to support them
 Pawan Kalyan to have a duet in 'Gopala Gopala' ?
 'Gopala Gopala' to be released in October last week
 After Nagarjuna & Balakrishna, now it is Pawan Kalyan
 Pawan Kalyan offers Rs.5 Lakhs to families of Himachal victims
 Rajinikanth & Pawan Kalyan to attend CBN's swearing-in ceremony
 Pawan Kalyan - Venkatesh film titled "Gopala Gopala" ?
 గోపాలా..గోపాలా అంటున్న హీరోస్
 Mithun Chakraborthy in Pawan Kalyan-Venkatesh film
 గబ్బర్ హీరోయిన్ ఇమేనా..?

Other News

 'Ice Cream' conceptual poster by Bezawada boys
 Don't know why some people are blaming our families : Suresh Babu
 Kajal turns an item girl for Anjali
 Ravi Teja and Hansika in Bulgaria
 V.V.Vinayak, Maruthi & Dasarath praise 'Drushyam'
 Can Tejaswi prove it ?
 I am not used to thinking small : V.V.Vinayak [Interview]
 Rajamouli's dream project
 I am lucky to have a chat with him: Venkatesh
 I relished the conflict in Drushyam - Suresh Babu



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 'Ice Cream' conceptual poster by Bezawada boys
 Don't know why some people are blaming our families : Suresh Babu
 Kajal turns an item girl for Anjali
 Ravi Teja and Hansika in Bulgaria
 V.V.Vinayak, Maruthi & Dasarath praise 'Drushyam'
 Can Tejaswi prove it ?
 I am not used to thinking small : V.V.Vinayak [Interview]
 Rajamouli's dream project
 I am lucky to have a chat with him: Venkatesh
 I relished the conflict in Drushyam - Suresh Babu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.