Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నిఖిల్, స్వాతిలు మరోసారి కూడా..

IndiaGlitz [Saturday, September 28, 2013]
Comments

ఈ ఏడాది ప్రథమార్థంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా 'స్వామి రా..రా..' సుధీర్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతూ నిఖిల్, స్వాతిలతో రూపొందించిన ఈ సినిమా అనూహ్యంగా సక్సెస్ కొట్టింది. అంతేకాదు ఇటీవలే కన్నడంలోకి రీమేక్ రూపంలో సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాతో చాన్నాళ్లుగా విజయాలు లేనికి నిఖిల్ కి, స్వాతికి ఏకకాలంలో హిట్ దొరికింది కూడా. ఈ సినిమా ఇచ్చిన విజయానందంతో ఈ జంట మరోసారి కలిసి నటిస్తోంది. ఆ సినిమా పేరు 'కార్తీకేయ'.

ఈ సినిమాలో నిఖిల్, స్వాతిలిద్దరూ వైద్యవిద్యార్థులుగా నటిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఓ ముచ్చట ఏమిటంటే.. 'స్వామి రా..రా..' కోసం నా ముద్దబంతి అంటూ స్వాతి ఓ ఎల్లో కలర్ స్కూటీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 'కార్తీకేయ'లోనూ అలాంటి స్కూటీతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ సారి రెడ్ కలర్ స్కూటీతో కనువిందు చేయబోతోంది. మరి స్కూటీకి ఈ సారి ఎలాంటి పేరు పెడుతుందో ఈ ముద్దబంతి పువ్వు. స్కూటీ సంగతెలా ఉన్నా స్కూటీపై ఈ జంట కనుల పంటగా ఉందంటున్నారు చూసిన వాళ్లంతా.




శ్రీదివ్య వారితో పోటీపడాలట





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary
 Nithin happy with it
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.