1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

లిప్ లాక్ కి సిద్దపడ్డ హీరోయిన్

IndiaGlitz [Saturday, September 28, 2013]
Comments

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అనుష్క, ప్రస్తుతం తెలుగులో 'రుద్రమదేవి', 'బాహుబలి' షూటింగ్ లతో బిజీగా ఉంది. అలాగే తమిళంలో ఆర్య తో కలిసి 'ఇరండాం ఉలగమ్' (తెలుగులో వర్ణ) చేస్తుంది. దీన్ని పివిపి బ్యానర్ లో ప్రసాద్ వి పొట్లూరి తెరకెక్కిస్తున్నారు. తమిళం, తెలుగుతో పాటు హిందీ, రష్యన్, జార్జియన్, ఉజ్ బెక్, తుర్కిష్ భాషల్లో విడుదల కాబోతున్న సినిమాకి సెల్వరాఘవన్ దర్శకుడు.

50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కథలో ముఖ్య భాగం 18వ శతాబ్దపు జార్జియా దేశ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇది ఒక రొమాంటిక్ ఫ్యాంటసీ సినిమా.  అందుకు తగినట్లు   ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆర్యతో అనుష్క లిప్ లాక్ చేయనుందట. కథ డిమాండ్ మేరకు లిప్ లాక్ సీన్ చేయాల్సి ఉందట. అందుకు అనుష్క కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.




Courier Boy Kalyan First Look



Other News


Upendras XYZ In October First Week

Happy Birthday To Puri Jagannath

విక్రమసింహా రిలీజ్ డేట్





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 It's a wrap for Varun Tej's 'Kanche'
 Kona Venkat praises Pawan Kalyan
 Renu Desai requests fans to watch 'Baahubali'
 Indiaglitz Exclusive Interview with hotshot director Rajamouli
 Prompting is like going to a church and repeat what pastor says: Ananth Mahadevan
 Will Sekhar Kammula direct Mahesh Babu ?
 Prabhas to beef up again for Baahubali 2!
 'I wasn't the prettiest girl in school: Shriya
 Allu Arjun wishes 'Baahubali' team the very best
 Baahubali USA in BIG D Screens
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.