1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తొందరపెడుతున్న దిల్ రాజు

IndiaGlitz [Saturday, September 28, 2013]
Comments

ఇప్పటి పరిస్థితుల్లో టాలీవుడ్ లో స్టార్ సినిమాలు విడుదల కావాలంటే గగనమైపోతుంది. ఒక పక్క రాష్ర్టవిభజన సమస్య, మరోపక్క పైరసీ సమస్య.. ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకున్న తేదికి విడుదల కాలేక పోతున్నాయి. దిల్ రాజు 'ఎవడు' ఎప్పుడో జూలై నెలలో విడుదల కావాల్సిన సినిమా ఎప్పుడు విడుదలౌతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

అలాగే ఇదే బ్యానర్ లో ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకుడిగా దిల్ రాజు నిర్మించిన సినిమా 'రామయ్యా వస్తావయ్యా'. ఇటీవల విడుదలైన ఈ ఆడియో మంచి టాక్ సంపాదించుకుంది. దిల్ రాజు ఈ సినిమాని అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు తెలియజేశాడు. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కాదేమోననిపిస్తుంది.

ఎందుకంటారా? ఇంత వరకు సంగీత దర్శకుడు తమన్ రీరికార్డింగ్ ప్రారంభించనేలేదట... రీరికార్డింగ్ వారం, పది రోజుల్లో ఏదో అలా మొక్కుబడిగా చేస్తే అనుకున్న క్వాలిటీ రాదేమోనని దిల్ రాజు భయపడుతున్నాడు. అందుకని తొందరగా రీరికార్డింగ్ ప్రారంభించమని దిల్ రాజు తమన్ ని తొందర పెడుతున్నాడట. మరి ఎవరి టెన్షన్ వాళ్లది.




Courier Boy Kalyan First Look





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Courier Boy Kalyan' First Look
 Upendra's 'XYZ' In October First Week
 Happy Birthday To Puri Jagannath
 'విక్రమసింహా' రిలీజ్ డేట్
 Bhai Ready To Strike On Dasara
 A Filmmaker Should Be His Own Best Critic: Damodar Prasad
 మిర్చికి సీక్వెల్ గా అత్తారింటి
 Suresh Kondetis Tenth Movie Titled Preminchali
 Write Your Review For Attarintiki Daredi
 ఖుషి రోజుల్లోకి తీసుకెళ్లెలా
 లెజెండ్లో సమీరా రెడ్డి?
 అత్తారింటికి దారేదిలో పాత్రలు
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.