Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

గబ్బర్ సింగ్ తరువాత రేసుగుర్రం..

IndiaGlitz [Monday, September 30, 2013]
Comments

శ్రుతి హాసన్ కి తొలి విజయాన్నే కాదు తొలి ఘన విజయాన్ని సైతం అందించిన బంపర్ హిట్ సినిమా 'గబ్బర్ సింగ్'. ఈ సినిమాలో పవన్ తో నటించడం మాత్రమే కాదు మరో అంశం కూడా శ్రుతికి కలిసొచ్చింది. అదేమిటంటే.. తనకు వరుసకు అక్క అయ్యే సుహాసిని మణిరత్నంతో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకోవడం. అత్తాకోడళ్ల తరహాలో వారిద్దరు సందడి చేయడం కూడా కమల్ తనయకి బాగా కలిసొచ్చిందన్నమాట. ఇప్పుడు మరోసారి సుహాసినితో శ్రుతి కలిసి నటిస్తోంది. ఆ సినిమా పేరు 'రేసుగుర్రం'. ఇందులో అల్లు అర్జున్ హీరో.

ఈ సినిమాలో శ్రుతి, సుహాసిని ఏ వరుస వచ్చే పాత్రల్లో నటిస్తున్నారో తెలియదు కానీ మరోసారి మాత్రం తెరపై సందడి చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.   హాసన్ కుటుంబ సంబంధీకులైన ఈ అక్కాచెల్లెళ్లు మొదటిసారి మెగా హీరో సినిమా కోసం కలిసి నటిస్తే.. రెండోసారి కూడా అదే బాటలో వెళుతుండడం విశేషం. మరి గబ్బర్ సింగ్ విషయంలో జరిగిన మ్యాజిక్ 'రేసుగుర్రం' విషయంలోనూ పునరావృతం అవుతుందో లేదో మరి.




అనూప్ అయినా నితిన్ కిస్తాడా?




Shruti Haasan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Shruti Haasan denies receiving any legal notice
 Criminal proceedings initiated against Shruti Haasan
 Shruti Haasan - Suresh Raina link-up rumours come to an end
 'Gabbar Is back': Shruti Haasan records her song in one hour flat
 Photos : Smoking Hot Shruti Haasan
 Bosco - Caesar for Mahesh - Koratala film
 Ugadi gift for Mahesh Babu fans
 Shruti takes a break
 Nagarjuna - Karthi multistarrer movie launched
 Tamil actor meets Mahesh Babu

Other News

 Nithin's movie with Sai Teja Productions
 'Uttama Villain' Telugu audio launch today
 'Red Alert' movie producer passes away
 James Bond 'Spectre' Teaser Trailer Hits Online
 'Uttama Villain' Telugu version audio launch details
 Naga Chaitanya's 'Dohchay' first song
 'Dohchay' first song launched
 Radhika Apte's sensational comments on Tollywood
 "After Mahesh, I like Prabhas"
 Don't worry Radhika, no one cares about you



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nithin's movie with Sai Teja Productions
 'Uttama Villain' Telugu audio launch today
 'Red Alert' movie producer passes away
 James Bond 'Spectre' Teaser Trailer Hits Online
 'Uttama Villain' Telugu version audio launch details
 Naga Chaitanya's 'Dohchay' first song
 'Dohchay' first song launched
 Radhika Apte's sensational comments on Tollywood
 "After Mahesh, I like Prabhas"
 Don't worry Radhika, no one cares about you
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.