1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సంక్రాంతికి దేవి డబుల్ ధమాకా

IndiaGlitz [Monday, September 30, 2013]
Comments

తాజాగా ఘనవిజయం సాధించిన 'అత్తారింటికి దారేది'తో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాంచి ఊపులో ఉన్నాడు. ఈ ఏడాదిలో దేవికి దక్కిన మూడో విజయం ఇది. ఇంతకుముందు 'మిర్చి', 'సింగం' సినిమాలు కూడా మంచి సక్సెస్ ని టేస్ట్ చూశాయి. ఇదిలా ఉంటే.. 2014 సంక్రాంతికి  రెండు  సినిమాలతో సందడి చేయబోతున్నాడు దేవిశ్రీ ప్రసాద్. అందులో ఒకటి తెలుగు చిత్రం కాగా.. మరోటి తమిళ చిత్రం. ఇది కూడా అనువాద రూపంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

తెలుగు సినిమా విషయానికి వస్తే.. తన కెరీర్ లో తొలిసారి మహేష్ బాబుతో దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా జోడీ కడుతున్న సినిమా 1 - 'నేనొక్కడినే'. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ఫేవరేట్ దర్శకుడు సుకుమార్ దర్శకుడు. ఇక మరో సినిమా ఏమో.. వీరమ్. అజిత్, తమన్నా జంటగా శివ ఈ  తమిళ   సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తమన్నాకున్న క్రేజ్ తో ఇక్కడ కూడా విడుదలయ్యే అవకాశముంది. సో.. రానున్న సంక్రాంతికి దేవిశ్రీ తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నాడన్నమాట.




Malligadu Marriage Bureau Shooting Climax



Other News


Attarintiki Daredi DVDs seized in KPHB Hyderabad

Bhai Audio On 5th October

Is Ramayya Vastavayya Getting Postponed?





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.