1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సెంచురీ క్లబ్ లో మెహర్ హీరోయిన్ల

IndiaGlitz [Monday, September 30, 2013]
Comments

మెహర్ రమేష్.. ఈ పేరు వింటే.. వెనువెంటనే ఆశించిన విజయాలు సాధించని 'కంత్రి', 'బిల్లా', 'శక్తి', 'షాడో' వంటి సినిమాల పేర్లు   గుర్తుకు వస్తాయి. ఫ్లాప్ లతో కూడా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడీ భారీ చిత్రాల దర్శకుడు. ఈ దర్శకుడి సినిమాలు వందకోట్ల రూపాయల  వసూళ్ల క్లబ్ లో చేరినా చేరకపోయినా ఈయన దర్శకత్వంలో భారీ పరాజయం పొందిన సినిమా కోసం  హీరోయిన్లుగా నటించిన ముద్దుగుమ్మలు మాత్రం ఆ వందకోట్ల క్లబ్ లోకి చేరుతున్నారు. ఆ సినిమా పేరు శక్తి కాగా.. ఆ నాయికల పేర్లు ఇలియానా, మంజరి.

2011లో విడుదలైన శక్తిలో నాయికగా  నటించిన ఇలియానా తొలి హిందీ చిత్రం బర్ఫీ.. 2012లో విడుదలై వంద కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా పేరు తెచ్చుకుంది. అదే శక్తి కోసం  ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లలో ఎన్టీఆర్ సరసన నటించిన మంజరి కూడా 2013లో అంటే ఈ ఏడాదిలో విడుదలైన గ్రాండ్ మస్తీతో ఆ దిశగా పయనిస్తోంది. రెండు వారాల క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 93 కోట్ల సంపాదించింది. త్వరలో వంద కోట్ల క్లబ్ లో చేరుతుందన్న టాక్ వినిపిస్తోంది. మొత్తమ్మీద సెంచరీ క్లబ్ లో మెహర్ రమేష్ హీరోయిన్లు ఉన్నారన్నమాట.
Malligadu Marriage Bureau Shooting ClimaxOther News


Attarintiki Daredi DVDs seized in KPHB Hyderabad

Bhai Audio On 5th October

Is Ramayya Vastavayya Getting Postponed?

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Similarity between Rajamouli and Shankar
 Vishakha to experiment with horror genre
 Rashmi Gautham as Suvarna in 'Guntur Talkies'
 Photo feature : Hot Shruti Haasan on the cover of FHM Magazine
 Working with Ilaiyaraaja was enriching: Shreya
 Zee Telugu's new horror show 'Geethanjali'
 Allu Arjun fulfils the wish of sick fans
 MAA to help Vedam Nagaiah
 Hero's two films to be shot simultaneously in Vizag
 Sukumar is taking care of it
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.