1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

5న భాయ్ ఆడియో

IndiaGlitz [Monday, September 30, 2013]
Comments

రిలయన్స్ సమర్పణలో నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రం 'భాయ్'. ఈ చిత్రంలో నాగార్జున సరసన రిచాగంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని  11 న విడుదల చేస్తున్నట్లు కూడా మనకు తెలుసు. ఈ చిత్రంలో నాగ్ మూడు గెటప్ లలో కనిపిస్తారు.

ఈ మూడు గెటప్స్ మాస్, యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆలరిస్తుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ చిత్ర విడుదలకు ఒక వారం ముందు అంటే అక్టోబర్ 5న చిత్ర ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు. దేవి చాలా మంచి సంగీతం అందించాడని, ఈ చిత్రానికి చాలా ప్లస్ అవుతుందని నాగ్, వీరభద్రం నమ్మకంగా ఉన్నారు.
Malligadu Marriage Bureau Shooting Climax

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.