1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ సారైనా హిట్ కొడతారంటారా?

IndiaGlitz [Monday, September 30, 2013]
Comments

మెహర్ రమేష్, ఈ భారీ పర్సనాలిటీకి తగినట్లు భారీ సినిమాల్లో అవకాశం దక్కినా బారీ విజయాన్ని అందుకోలేకపోయాడు. ఎన్టీఆర్ తో 'కంత్రి', 'శక్తి', ప్రభాస్ తో 'బిల్లా', వెంకటేష్ తో' షాడో'సినిమాలు చేశాడు. ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ కాదు కదా, కనీసం హిట్ అయిన దాఖలాలు లేవు. రీసెంట్ గా చేసిన 'షాడో' అట్టర్ ప్లాప్ కావడంతో కొన్ని రోజులు కనిపించకుండా పోయిన సదరు దర్శకుడు మరో సినిమా చేస్తున్నాడట.

ఈసారి కూడా అశ్వనీదత్ తో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. వైజయంతీ మూవీస్ లో 'కంత్రీ', 'శక్తి' సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ సినిమాలు బొక్క బోర్లా పడడంతో నిర్మాత కు నష్టాలే మిగిల్చాడు. కానీ మరోసారి అశ్వనీదత్ అవకాశం ఇచ్చాడు. ఈ సారి సునీల్ ని దర్శకత్వం చేయనున్నాడట. అధికారకంగా సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ సారైనా హిట్ కొడతాడంటారా..?Other News


Amavasya Dubbing Finished

5న భాయ్ ఆడియో

Malligadu Marriage Bureau Shooting Climax

Attarintiki Daredi DVDs seized in KPHB Hyderabad

Amavasya Dubbing Finished

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Amavasya Dubbing Finished
 5న భాయ్ ఆడియో
 Malligadu Marriage Bureau Shooting Climax
 Attarintiki Daredi DVDs seized in KPHB Hyderabad
 Bhai Audio On 5th October
 Is Ramayya Vastavayya Getting Postponed?
 Aadu Magaadraa Bujji Almost Finished Shooting
 Vishnu Has Started His Journey Today: Dasari Narayana Rao
 Hyderabad Love Story Shooting Second Schedule
 Sharwanand Nitya Menon Bilingual
 Sri Hari Priya Film Titled Galata
 Courier Boy Kalyan First Look
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.