1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

3 నెలలు వాయిదా పడ్డ ముని 3

IndiaGlitz [Tuesday, October 01, 2013]
Comments

ముని, కాంచన అంటూ రెండు సీక్వెల్ చిత్రాలను తనే కథానాయకుడిగా. తనే దర్శకుడిగా. తనే సంగీత దర్శకుడు (కాంచన) గా.. ఇలా త్రిపాత్రాభినయం చేసి మరీ మెప్పించారు నృత్య దర్శకుడు నుంచి దర్శకుడిగానూ. కథానాయకుడిగానూ అవతారాలెత్తిన లారెన్స్ రాఘవ.

తాజాగా ఈయన రూపొందిస్తున్న సినిమా ముని 3. ముని, కాంచన సినిమాలకు మూడో భాగంగా ఈ సినిమా రూపొందుతోంది. తాప్సీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఓ పాట రిహర్సల్స్ లో లారెన్స్ ప్రమాదానికి గురయ్యారంటూ కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.  మెడ వద్ద గాయం తగలడంతో వైధ్యులు 3 నెలల పాటు విశ్రాంతి తీసుకోమని సదరు మల్టీ టాలెంటెడ్ కి చెప్పారట. ఇప్పటివరకు ముని 3కి సంబంధించిన ఫస్టాఫ్ షూట్ కంప్లీట్ అయ్యిందని.. సెకండాఫ్ షూట్ లో అనుకోని విధంగా గాయాల పాలవడం బాధగా ఉందని లారెన్స్ తన సన్నిహితులతో చెప్పారట. గెట్ వెల్ సూన్ లారెన్స్!



Other News


Anaganagaa Songs Released For Public Consumption

Allu Was A True Gandhian: Union Minister Chiranjeevi

Vaaraahi Chalana Chitram Production No3 Recording

Gatham Coming On 4th October

Download the Free IndiaGlitz app


Anaganagaa Songs Released For Public Consumption



More News


Arvind Krishnas Biskett Arriving Soon

He Will Be An Idiot If He Doesnt Start Political Party: RGV

Ramayya Vastavayya Confirmed On 10th October

Films Like Chaduvukovali Deserve More: Gautham Ghose

Varna Audio On 26th October

Amavasya Dubbing Finished

5న భాయ్ ఆడియో

Malligadu Marriage Bureau Shooting Climax





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.