Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

భాయ్ కి ఆ సెంటిమెంట్ ఫలించేనా...?

IndiaGlitz [Tuesday, October 01, 2013]
Comments

నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భాయ్. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా.. వీరభద్రమ్ దర్శకుడిగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా అత్తారింటికి దారేదితో సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో మరోమారు వేసుకున్న సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్. ఈ నెల 5న పాటలను.. ఇదే నెలాఖరులో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఆ తేది బహుశా అక్టోబర్ 23 కావచ్చు అని వినిపిస్తోంది.

ఈ అక్టోబర్ 23వ తేదికి నాగ్ కి చిన్న సెంటిమెంట్ ఉంది. 2003లో ఇదే 23 అక్టోబర్ లో విడుదలైన శివమణి సినిమా మంచి విజయం సాధించింది. సరిగ్గా పదేళ్ల తరువాత మరల అదే తేదికి నాగ్ తన తాజా చిత్రంతో రానుండడం యాదృచ్ఛికంగా జరిగినా.. ఆ సక్సెస్ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందో లేదోనన్నది ఆసక్తికరంగా మారింది. చూద్దాం.. భాయ్ కి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో?




అత్తారింటికి దారితో మరోసారి



Bhai Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Nagarjuna Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Richa Gangopadhyay Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 I felt happy and sad watching 'Drushyam' : Nagarjuna
 Nagarjuna appreciates director
 Nagarjuna's MEK proved to be the most sought TV show again
 'Manam' 50 days celebrations held grandly
 Path-breaking entertainer 'Manam' completes 50 days
 Meelo Evaru Koteswarudu (MEK) creates history
 Nagarjuna's title for Suriya
 High Court supports Nagarjuna
 Nagarjuna reveals the most tense moments in MEK
 Nagarjuna praises Vidya Balan

Other News

 Puri Jagannadh receives a costly gift from NTR
 Gunasekhar surprises everyone
 Ram Charan fans excited about it
 'Nuvvala Nenila' to be released on Aug 8th
 Suriya to work with Vikram in home production
 Mahesh Babu to endorse Paragon
 Is it all a publicity stunt by Dil Raju ?
 Pawan Kalyan consoles the parents of injured children
 Allu Arjun congratulates NTR
 Happy Birthday Suriya



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Puri Jagannadh receives a costly gift from NTR
 Gunasekhar surprises everyone
 Ram Charan fans excited about it
 'Nuvvala Nenila' to be released on Aug 8th
 Suriya to work with Vikram in home production
 Mahesh Babu to endorse Paragon
 Is it all a publicity stunt by Dil Raju ?
 Pawan Kalyan consoles the parents of injured children
 Allu Arjun congratulates NTR
 Happy Birthday Suriya
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.