1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రామయ్యా 5 హ్యాట్రిక్ లు ఇస్తాడా?

IndiaGlitz [Tuesday, October 01, 2013]
Comments

సినిమా ఒకటి.. హ్యాట్రిక్ లు ఐదు అన్నట్లుగా ఉంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా రామయ్యా వస్తావయ్యా పరిస్థితి.  ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎవరెవరికి హ్యట్రిక్ ఇవ్వనుందనే విషయాన్ని పరిశీలిస్తే.. మిరపకాయ్, గబ్బర్ సింగ్ వంటి హిట్ చిత్రాల తరువాత హరీష్ శంకర్ కి ఈ సినిమా హిట్ అయితే ఓ హ్యాట్రిక్ దక్కినట్టే. ఇక గబ్బర్ సింగ్ తో తొలి విజయాన్ని.. ఆ సినిమా విడుదల అయిన 13 నెలల తరువాత రిలీజైన బలుపుతో మలి విజయాన్ని అందుకున్న శ్రుతి హాసన్ కి రామయ్యా విజయం హ్యాట్రిక్ ఇస్తుంది.

ఇక.. బృందావనం, బాద్షా సినిమాలతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న హీరో ఎన్టీఆర్, సంగీత దర్శకుడు తమన్ లకి ఈ సినిమా అందించే సక్సెస్ హ్యాట్రిక్ ముచ్చటని నెరవేరుస్తుంది. ఇప్పటికే ఆడియో కాబట్టి సగం విజయం దక్కినట్టేనని భావించవచ్చు. ఇక నాలుగో హ్యాట్రిక్ విషయానికి వస్తే.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా కలిసి రాసి టైం.. ఐటం సాంగ్స్ చేయడం ప్రారంభించాక కలిసొస్తుంది హంసా నందినికి.మిర్చి, అత్తారింటికి దారేది సినిమాల తరువాత హంసా ముచ్చటగా మూడోసారి మెరిసిన రామయ్యా వస్తావయ్యాతో హ్యాట్రిక్ అందుకుంటానన్న నమ్మకంతో ఉంది.

అలాగే బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ల తరువాత నిర్మాత దిల్ రాజు - హీరోయిన్ సమంతకి కూడా ఈ సినిమా విజయం హ్యాట్రిక్ అందించనుంది.  సో.. రామయ్యా హిట్ పై 5 హ్యాట్రిక్ లు ఆధారపడి ఉన్నాయన్నమాట.
3 నెలలు వాయిదా పడ్డ ముని 3Other News


Anaganagaa Songs Released For Public Consumption

Allu Was A True Gandhian: Union Minister Chiranjeevi

Vaaraahi Chalana Chitram Production No3 Recording

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.