1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అదృష్టమంటే స్వాతి దే!

IndiaGlitz [Wednesday, October 02, 2013]
Comments

ఇన్నాళ్లు స్వాతిని వెక్కిరిస్తూ వచ్చిన విజయాలు ఇప్పుడు వరించి వస్తూ ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయని చెప్పుకుంటున్నారు వివిధ చిత్ర సీమలు. వారు అలా విశ్లేషించడంలో అతి శయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే స్వాతి నటించిన సినిమా అంటే హిట్టే అన్నట్లుగా సమీకరణాలు మారిపోయాయి ఈ సంవత్సరంలో అమ్మణి నటించిన సినిమాలతో.
 
ఏడాది ప్రథమార్థంలో తెలుగులో స్వామి రా..రా., మలయాళంలో అమెన్ తో ఒక రోజు గ్యాప్ లో రెండు విజయాలు స్వాతికి దక్కితే.. ఇటీవలే విడుదలైన మరో మలయాళ చిత్రం నార్త్ 24 కాథమ్ కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఇప్పుడేమో.. మరో హిట్ అమ్మడి ఖాతాలో చేరిందని చెన్నై వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అదేమిటంటే.. స్వాతి ఓ ప్రధాన పాత్రలో నటించిన ఇదిరిక్కుదాన్ ఆశపట్టాయ్ బాలాకుమారా అనే తమిళ సినిమా నేడే విడుదలై.. హిట్ టాక్ ని తెచ్చుకుందట.
 
ఇదంతా చూస్తుంటే.. అదృష్టమంటే స్వాతిదే అని ఎవరికి అనిపించదు చెప్పండి. ఇదిరిక్కుదాన్ ఆశపట్టాయ్ బాలాకుమారాలో పిజ్జా ఫేం విజయ్ సేతుపతి  హీరో.Bala Krishna Coming As The LegendOther News

Nani's next is not 'Jai Balayya'

'Bruce Lee' key scenes being shot

Srikanth's son Roshan stills in 'Nirmala Convent'

'Chitram Bhalare Vichitram' team wishes 'Happy Krishnashtami'

NTR to launch Sukumar's movie promotional song

Prabhas upset over the Bhimavaram incident

Sonarika to pair up with Manchu Vishnu

Nani celebrates his 7 years of career with BBM success

MAA TV bags 'Baahubali' satellite rights

Akhil in Austria

'Bruce Lee' producer confirms release date

NBK fans to organize social welfare activities on Mokshagna's birthday

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nani's next is not 'Jai Balayya'
 'Bruce Lee' key scenes being shot
 Srikanth's son Roshan stills in 'Nirmala Convent'
 'Chitram Bhalare Vichitram' team wishes 'Happy Krishnashtami'
 NTR to launch Sukumar's movie promotional song
 Prabhas upset over the Bhimavaram incident
 Sonarika to pair up with Manchu Vishnu
 Nani celebrates his 7 years of career with BBM success
 MAA TV bags 'Baahubali' satellite rights
 Akhil in Austria
 'Bruce Lee' producer confirms release date
 NBK fans to organize social welfare activities on Mokshagna's birthday
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.