Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సమంత మార్గంలోనే..

IndiaGlitz [Wednesday, October 02, 2013]
Comments

చేసిన సినిమాల్లో అత్యధిక శాతం విజయాలను పొందే ఏ నాయికనైనా.. లేడీలక్ అని పిలవడం ఆనవాయితీగా మన చిత్రసీమల్లో వస్తున్న సంగతి తెలిసిందే. అలా చూసుకుంటే.. తెలుగులో ఆ ఘనత ఇటీవల కాలంలో సమంత సొంతం చేసుకుంటే.. హిందీలో సోనాక్షి సిన్హా సొంతం చేసుకుంది. సక్సెస్ ల విషయంలోనే కాదు మరో విషయంలోనూ ఈ ఇద్దరిది ఒకటే మార్గం.

అదేమిటంటే.. బికినీ. ఈ మధ్యే తను బికినీలో కనిపించే ప్రసక్తే లేదని ట్విట్టర్ సాక్షిగా కుండబద్దలు కొట్టి చెప్పిన సమంత.. ఆ దిశగానే పయనిస్తోంది కూడా. ఇప్పుడు ఇదే మాట బాలీవుడ్ లక్కీ గర్ల్ సోనాక్షి సిన్హా నోటి వెంట కూడా వినిపిస్తోంది. నేను ఇప్పటివరకు నటించిన సినిమాల్లో అందంగా కనిపించాను తప్ప ఎక్కడా వల్గర్ గా కనిపించలేదు. ఇకముందు కూడా అంతే. మరీ ముఖ్యంగా బికినీ వేషాలు నాకస్సలు సూట్ కావు అంటూ సెలవిచ్చింది.  మొత్తమ్మీద సమంత, సోనాక్షిలు బికినీ విషయంలో ఒకే మాట మీద ఉన్నారన్నమాట.




దూసుకెళ్తాలోనూ అంతే..



Other NEws

దూసుకెళ్తాలోనూ అంతే

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.