Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సమంతలాగే శ్రుతిక్కూడా..

IndiaGlitz [Friday, October 04, 2013]
Comments

ఓ హీరో నుంచి వారాల వ్యవధిలో రెండేసి సినిమాలు తెరపై ప్రదర్శితమయ్యే సందర్భం వస్తే ఆశ్చర్యపోవడంలో అర్థముంది కానీ.. ఓ హీరోయిన్ నుంచి వారాల వ్యవధిలో రెండేసి సినిమాలు వస్తే అందులో పెద్దంతగా ఆశ్చర్యమేమీ ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి టాప్ హీరోయిన్ సమంతది. ఈ ముద్దుగుమ్మ నటించిన రెండు తెలుగు చిత్రాలు రెండు వారాల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటిలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో జతకట్టిన అత్తారింటికి దారేది గత నెల 27న విడుదల కాగా.. రెండువారాల వ్యవధిలో ఈ నెల 10న ఎన్టీఆర్ తో జోడీకట్టిన రామయ్యా వస్తావయ్యా విడుదల కానుంది.

సమంత సంగతి ఇలా ఉంటే.. శ్రుతి క్కూడా అదే పరిస్థితి. ఎన్టీఆర్ తో శ్రుతి తొలిసారి నటిస్తోన్న రామయ్యా వస్తావయ్యా ఈ నెల 10న విడుదల కాగా.. రామ్ చరణ్ తో జతకట్టిన ఎవడు ఈ నెల 24న కానీ 31 కానీ విడుదలయ్యే అవకాశముంది. అంటే సదరు చిత్రాలు రెండు లేదా మూడో వారాలతో సందడి చేయనున్నాయన్నమాట..

వాస్తవానికి వాయిదాలు మీద వాయిదాలు పడుతున్న ఎవడుని దీపావళికి కానీ.. క్రిస్మస్ కానీ రిలీజ్ చేయాలనుకున్న దిల్ రాజు మళ్లీ యోచనలో పడి విడుదల ముహుర్తాన్ని ఈ నెల 24న కానీ 31న కానీ చేద్దామని డిసైడ్ అయ్యాడని  ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.




వాటినే ఇష్టపడుతున్న వరుణ్



Other NEws

వాటినే ఇష్టపడుతున్న వరుణ్

Read More »

Samantha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 I am not used to thinking small : V.V.Vinayak [Interview]
 'Alludu Seenu' release date changed
 Samantha congratulates Sai Korrapati
 I won't enter Bollywood anytime soon : Samantha
 Samantha about her remuneration for 'Alludu Seenu'
 'Alludu Seenu' movie audio launched
 'అల్లుడు శీను' ఆడియో విడుదల
 రీమేక్ సినిమాలో సమంత
 కత్తెర పడింది
 Write your own review on 'Autonagar Surya'

Other News

 Amala to make her small screen debut
 Deva Katta's film with him confirmed
 'Run Raja Run' audio success celebrations at Haailand
 'Run Raja Run' release postponed
 Nikhil-Swathi's 'Karthikeya' on Aug 1st
 Glitz and glam at the 61st filmfare awards (South)
 Varun Sandesh's 'Nuvvalaa..Nenilaa' audio on 16th
 61st Filmfare Awards (South) Winners List
 Happy Birthday Tanikella Bharani
 Naga Chaitanya's new movie regular shooting from today



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Amala to make her small screen debut
 Deva Katta's film with him confirmed
 'Run Raja Run' audio success celebrations at Haailand
 'Run Raja Run' release postponed
 Nikhil-Swathi's 'Karthikeya' on Aug 1st
 Glitz and glam at the 61st filmfare awards (South)
 Varun Sandesh's 'Nuvvalaa..Nenilaa' audio on 16th
 61st Filmfare Awards (South) Winners List
 Happy Birthday Tanikella Bharani
 Naga Chaitanya's new movie regular shooting from today
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.