1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జివిప్రకాష్ తో రొమాన్స్ కి సై

IndiaGlitz [Friday, October 04, 2013]
Comments

ఎ.ఆర్. రెహమన్ మేనల్లుడు, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్  జి.వి.ప్రకాష్ అతి త్వరలో కథానాయకుడుగా అవతారమెత్తుతున్నాడని ఆ మధ్య కొన్ని కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ చిత్రాల స్వరకర్త అయిన సదరు సంగీత దర్శకుడు నటించే సినిమాకి హీరోయిన్.., టైటిల్, దర్శకుడు.. ఇలా దాదాపుగా ఖరారైనట్టే. కాస్తంత వివర్లాలోకి వెళితే.. జి.వి.ప్రకాష్ హీరోగా నటించే ఆ సినిమాకి 'పెన్సిల్' అనే పేరుని ఖరారు చేసారట.

ఇటీవలే 'ఎదిర్ నిశ్చల్' అనే సినిమాతో తమిళనాట హీరోయిన్ గా తొలి విజయాన్ని దక్కించుకుని.. ఈ నెల 11న రిలీజ్ కానున్న 'వణక్కమ్ చెన్నై' అనే సినిమాతో  మరో విజయాన్నితన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైన లీడర్ భామ ప్రియా ఆనంద్ ఇందులో నాయిక వేషానికి ఓకే చెప్పిందట..

ఇక దర్శకుడుగా న్యూ టాలెంట్ మణినాగరాజ్ ఎంపికయ్యాడట... బహుశా దీనికి జి.వి.నే స్వరాలు కూర్చే అవకాశముంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Varun Sandesh Turns Singer For Ee Varsham SakshigaaOther News


Adda Completes Half Century

Chandi Getting Ready For Release

Nakaite Nachindi Production CompletedPriya Anand Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 Bindu Madhavi pips Priya Anand
 Priya Anand joins Trisha Ileana Nayanthara
 Write your own review on "Anaamika"
 'Naa Love Story Modalaindi' Gets Clean U
 'Naa Love Story Modalaindi' Releasing February End
 ఓ ప్రియా.. ప్రియా..
 Priya Anand To Romance GV Prakash
 ప్రియా ఆనంద్ కి బంపర్ ఆఫర్
 ప్రియాకి మరోసారి దక్కేనా?
 Priya Anand's '1234' (Andharu Engineerle) release on Apr 12th

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.