1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

తమన్నా అప్పుడే కనిపిస్తుందట

IndiaGlitz [Friday, October 04, 2013]
Comments

'తడాఖా' మంచి విజయాన్నే నమోదు చేసుకున్నా తమన్నా మాత్రం మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనేలేదు. తమిళంలో ఓ సినిమా.. హిందీలో రెండేసి సినిమాలతో ఈ పాలరాతి సొగసు బిజీబిజీగా గడిపేస్తోంది. తెలుగులో మాత్రం సినిమా చేయడానికి కూసింత తరుణం పట్టే అవకాశం ఉందని ఈ తేనెకళ్ల తరుణి జవాబిస్తోంది.

నటిగా తనని వరించే మంచి మంచి అవకాశాలను చేసుకుంటూ పోవడమే తన కర్తవ్యంగా చెప్పుకొస్తున్న తమన్నా.. తెలుగులో సినిమా చేయకపోవడం.. ఇక్కడి అభిమానులకు కొంత కాలం దూరంగా ఉండాల్సి రావడాన్ని కాస్త ఇబ్బందిగానే ఫీలవుతున్నానని చెబుతోంది.

అయితే తెలుగులో తాను నేరుగా చేసే సినిమా ఇప్పట్లో రాకపోయినప్పటికీ. తమిళంలో అజిత్ తో చేస్తున్న 'వీరమ్' సినిమా 2014లో సంక్రాంతి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతుందని.. సినిమా, తన పాత్ర తప్పకుండా అలరిస్తాయని చెబుతోంది. మొత్తమ్మీద తమన్నా సంక్రాంతి వరకు ఇక్కడి సిల్వర్ స్క్రీన్ పై కనిపించదన్నమాట.
Attarintiki Daredi Rakes In Historical Revenues


Tamannah Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Nagarjuna-Karthi multistarrer shooting in Hyderabad
 Rana and Tamannaah at Comiccon Bangalore
 Tamannaah replaces Shruti Haasan
 Ravi Teja's 'Bengal Tiger' for Vinayaka Chavithi
 'Bengal Tiger' regular shooting started
 'Baahubali' update..
 Ravi Teja - Sampath Nandi's 'Bengal Tiger' launched
 Tamannaah's first look from 'Baahubali'
 Krishna Vamsi's women oriented film with Tamannaah
 Lakshmi loves Tamannah

Other News

 Balakrishna's 50th film completes 25 years
 Allu Arjun - Boyapati movie title
 Kalyani caught by police
 Rana's first wedding pic
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 'Pandaga Chesko' audio release date confirmed
 Shahid Kapoor's marriage avenue finalised!?!
 SRK's 'Kal Ho Na Ho' gets German flavour
 Katrina Kaif & Sonam Kapoor bond big time in open
 "'Uttama Villain' is a very special film"Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Balakrishna's 50th film completes 25 years
 Allu Arjun - Boyapati movie title
 Kalyani caught by police
 Rana's first wedding pic
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 'Pandaga Chesko' audio release date confirmed
 Shahid Kapoor's marriage avenue finalised!?!
 SRK's 'Kal Ho Na Ho' gets German flavour
 Katrina Kaif & Sonam Kapoor bond big time in open
 "'Uttama Villain' is a very special film"
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.