1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

విశాల్ కొత్త చిత్రమైనా

IndiaGlitz [Friday, October 04, 2013]
Comments

అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోంది.. అంటూ 'మదగజరాజా' (తెలుగులో నటరాజు తనే రాజు)ని ఊరిస్తున్నారే కానీ విడుదల చేయడం అనే విషయంలో మాత్రం విఫలమవుతున్నారు విశాల్. అయితే ఆ సినిమా దాదాపుగా విడుదలకు సిద్ధమైన తరుణంలోనే ప్రారంభమై. చకచకా నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న 'పాండియనాడు' సినిమాని దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'నా పేరు శివ', 'వీడింతే' చిత్రాల దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగులో 'పల్నాడు' పేరుతో విడుదల కాబోతోంది.

ఇదిలా ఉంటే.. గతంలోనూ 'పట్టాత్తు యానై' అనే సినిమాని 'ధీరుడు' పేరుతో విడుదల చేయాలని ప్రణాళికలు వేసుకున్నా ఆ సినిమాని ఇక్కడ విడుదల చేయడంలో విఫలమయ్యారు విశాల్. తమిళంలో ఆ సినిమా విడుదల అవడం.. పరాజయం పాలవడంతో ఆ సినిమా ఊసే కాలక్రమంలో మరుగున పడిపోయింది. మరి' పల్నాడు' అనే కొత్త చిత్రాన్నైనా సకాలంలో ఇరు భాషల్లో విడుదల చేస్తారో లేదో మరి.
కందిరీగ లాగే మసాలా కూడా

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'కందిరీగ' లాగే 'మసాలా' కూడా..
 'Attarintiki Daredi' Rakes In Historical Revenues
 Mookie Horror 'Parcel' Censored
 Varun Sandesh Turns Singer For 'Ee Varsham Sakshigaa'
 Adda Completes Half Century
 Chandi Getting Ready For Release
 Nakaite Nachindi Production Completed
 Rudrama Devi Fourth Schedule On
 Nagara Puram Sound Tracks Unleashed
 Manushulato Jagratta Wraps up Shooting
 Mohan Babu Family Felicitates ANR
 Gandhi Movie Promotion Pictures Released
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.