1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సెన్సారయిన అమ్మ నాన్న ఊరెళితే

IndiaGlitz [Saturday, October 05, 2013]
Comments

సుజాత బ్యానర్ నిర్మిస్తున్న చిత్రం అమ్మ నాన్న ఊరెళితే..జక్కుల నాగేశ్వరరావు నిర్మాత. అంజి శ్రీను దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం సెన్సార్ కార్య్రకమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ మా సినిమాలో యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది ప్రధానాంశంగా చూపిస్తున్నాము. '7/జి బృందావన్ కాలనీ' సినిమాతో నేను సోనియా అగర్వాల్ అభిమానిగా మారిపోయాను.

సోనియా ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసింది.అందుకు ధన్యవాదాలు. దర్శకుడు అంజి శ్రీను సినిమాని చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. డిస్ర్టిబ్యూటర్స్ ఒత్తిడి కారణంగా ఓవర్ సీస్ లోనూ విడుదల చేయనున్నాం అని తెలిపారు. సిద్ధార్థ్ వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పా శ్వేత, శివకృష్ణ, అపూర్వ తదితరులు ఇతర తారాగణం. ఈ సినిమాకి కెమెరాః ఖాదర్, నిర్మాతః జక్కుల నాగేశ్వరరావు, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం:అంజి శ్రీను.
Samantha Breaks Her Signing Spree

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Samantha Breaks Her Signing Spree
 'Bhai' Audio Postponed
 'Aadu Magadraa Bujji' Audio In October
 'Amma Nanna Oorelite...' Censored
 Attarintiki Daredi Thank You Meet Cancelled
 Attharintiki Daredi 1st Week Collections
 Ramayya Vastavayya Confirmed On 10th October
 కందిరీగ లాగే మసాలా కూడా
 Attarintiki Daredi Rakes In Historical Revenues
 Mookie Horror Parcel Censored
 Varun Sandesh Turns Singer For Ee Varsham Sakshigaa
 Adda Completes Half Century
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.