1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అప్పుడే సిద్ధమవుతున్న రామయ్యా

IndiaGlitz [Saturday, October 05, 2013]
Comments

హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మన రామయ్య మాత్రం మరో సినిమాతో బిజీగా ఉండబోతున్నాడు. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

బెల్లం కొండ సురేష్ ఈ సినిమాకి నిర్మాత. దీనికి ముందుగా 'రభస' అనే టైటిల్ ని అనుకున్నా ఎందుకో చిత్రయూనిటట్ టైటిల్ రభస కాదని తెల్చేసింది. ఇది వరకే హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుందీ సినిమా. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 7న రెండవ షెడ్యూల్ ఉండబోతుందట. అంటే మరో రెండు రోజుల్లో మరో సినిమాతో ఎన్టీఆర్ బిజీ కానున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో సమంత జత కడుతుంది. దీంతో ఈ జోడి ముచ్చటగా మూడవసారి తెర పై కనిపించే ప్రయత్నం చేస్తున్నారు.
దూసుకెళ్తా వాయిదా పడింది

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'దూసుకెళ్తా' వాయిదా పడింది
 Suresh Kondeti's Straight Film
 'Andarilaa Nenoo Preminchaanu' Certified Clean U
 'Heart Attack' In Spain
 Samantha Breaks Her Signing Spree
 Bhai Audio Postponed
 Aadu Magadraa Bujji Audio In October
 Amma Nanna Oorelite Censored
 Attarintiki Daredi Thank You Meet Cancelled
 Attharintiki Daredi 1st Week Collections
 Ramayya Vastavayya Confirmed On 10th October
 కందిరీగ లాగే మసాలా కూడా
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.