Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

భార్యకు ఖరీదైన బహుమతి

IndiaGlitz [Saturday, October 05, 2013]
Comments

ఇటీవల బాలీవుడ్ సూవర్ మేన్ హృతిక్ కి, అతని భార్య సుశానేకి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తొందర్లో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ వట్టి రూమర్లేనని ఇప్పుడు తెలుస్తుంది.

ఎందుకంటే  సదరు హీరో తన భార్యకు బహుమతిగా 25కోట్లు పెట్టి ఓ ఫ్లాట్ కొన్నాడట. ఇప్పుడు తుది మెరుగులు దిద్తుకుంటొందట. ముంభాయ్ బాంద్రాలోని ఈ ఫ్లాట్ 4500 చదరపు అడుగులు విస్తీర్ణంతో ఉందట. మరి ఈ వార్తలు విని మనస్పర్ధలు వచ్చాయని అనుకున్నవారు ఏమంటారో చూడాలి.




అప్పుడే సిద్ధమవుతున్న రామయ్యా...






Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Ok Bangaram' (O Kadhal Kanmani) Review Live Updates
 Rajendra Prasad wins as MAA President
 Write your review of OK Bangaram
 MAA Elections winners
 First time for S.S.Rajamouli ?
 'Dohchay' latest poster
 Udhayanidhi Stalin's 'Seenu Gaadi Love Story'
 Father Kamal Hassan & daughter Shruti Hassan to fight it out on big screen!
 Producer Aditya Ram receives "Best Reality Brand 2015" award
 Will Rajendra Prasad fulfill his election promises ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.