1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మళ్లీ తెలుగు తెర పై దీక్షా సేథ్

IndiaGlitz [Sunday, October 06, 2013]
Comments

కత్రినా కైఫ్ పోలికలతో ఉండే బొద్దుగుమ్మ దీక్షా సేథ్.. టాలీవుడ్ లో ఇట్టేఅగ్రతారగా పేరుగడిస్తుందని చాలామంది సినీ విశ్లేషకులు అంచనా వేశారు.వారి అంచనాలను తలకిందులు చేసి మరీ ఐరెన్ లెగ్  స్టాంప్ ని వేసుకుంది సదరు శూన్య హావభావాల తార.

వేదం లాంటి మంచి సినిమాతో తొలిఅడుగులు వేసినా.. మిరపకాయ్ లాంటి హిట్ పిక్చర్ తన కెరీర్ లో ఉన్నాఆ తరువాత వచ్చిన వాంటెడ్, 'రాజపాటై' (తెలుగులో వీడింతే), 'నిప్పు', 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా', 'రెబల్'.. వీటిలో ఓ ఒక్కటి హిట్ కాదుకదా.. కనీసం యావరేజ్ మార్గంలో కూడా పయనించకపోవడంతో అమ్మడుకి మరో తెలుగు సినిమా ఇచ్చే ధైర్యం ఎవరూ చేయలేదు.ప్రస్తుతం దీక్షా చేతిలో ఉన్న ఏకైక అవకాశం శింబు హీరోగారూపొందుతున్న 'వేటైమన్నన్'.

అది కూడా ఎప్పుడో రెండు సంవత్సరాలక్రితం ప్రారంభమై.. నిర్మాణం పరంగా నత్త నడక నడుస్తున్న సినిమా. అదివిడుదలైతే తన రాత మారుతుందని భావించిన దీక్షాకు ఎండమావులేకనిపిస్తున్నాయి కానీ అవకాశాలు కానరావట్లేదు. ఇదిగో.. సరిగ్గా ఇలాంటిసమయంలో దీక్షాకి ఓ బంపర్ ఆఫర్ తగిలిందని ఫిల్మ్ నగర్ వర్గలు ముచ్చటించుకుంటున్నాయి. ఓ ప్రముఖ హీరో సరసన దీక్షాఆడిపాడనున్న ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. ఆల్ ది బెస్ట్దీ దీక్షా !



Other News


Doosukeltha Postponed To 17th October

దూసుకెళ్తా వాయిదా పడింది

Suresh Kondetis Straight Film

Andarilaa Nenoo Preminchaanu Certified Clean U

Doosukeltha Postponed To 17th October





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Doosukeltha Postponed To 17th October
 దూసుకెళ్తా వాయిదా పడింది
 Suresh Kondetis Straight Film
 Andarilaa Nenoo Preminchaanu Certified Clean U
 Heart Attack In Spain
 Samantha Breaks Her Signing Spree
 Bhai Audio Postponed
 Aadu Magadraa Bujji Audio In October
 Amma Nanna Oorelite Censored
 Attarintiki Daredi Thank You Meet Cancelled
 Attharintiki Daredi 1st Week Collections
 Ramayya Vastavayya Confirmed On 10th October
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.