1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

సంక్రాంతి దిగనున్న రేసుగుర్రం

IndiaGlitz [Sunday, October 06, 2013]
Comments

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రేసుగుర్రం'. నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావులు నిర్మాతలు. కిక్ శ్యామ్, సలోని ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు. బన్నీ సినీ కెరీర్ లోనే అత్యంత హస్య భరితమైన సినిమాగా ఇది రూపొందుతుందట.

ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. 'కిక్' తర్వాత సురేందర్ రెడ్డికి సరైన హిట్ లేదు. అందుకే ఈ చిత్నాన్ని పక్కాగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. అల్లుఅర్జున్ కూడా ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడనేది కాదనలేని వాస్తవం. మరి బన్నీని ఈ రేసుగుర్రం గెలిపిస్తుందంటారా! తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.




Mookie Horror Parcel Certified U/A








Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 He knows the pulse of mass audiences
 Krish is thankful to him
 NTR to start with a fight
 Not working with Samantha
 Rana - Chandrababu Naidu : same to same ?
 Allu Arjun's next from May
 Shruti Haasan's item song in Anushka's movie
 Boyapati celebrates his birthday at Geetha Arts office
 TFPC not connected with associated producers of Telugu LLP
 Will 'Uttama Villain' release as planned ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.