Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

త్వరలో 'మసాలా' ఆడియో

IndiaGlitz [Sunday, October 06, 2013]
Comments

విక్టరీ వెంకటేష్, రామ్ ల కలయికలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ 'మసాలా'. హిందీ 'బోల్ బచ్చన్' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విజయభాస్కర్ దర్శకుడు. డి.సురేష్ బాబు సమర్పణ. స్రవంతి రవికిషోర్ నిర్మాత.ఇందులో అంజలి, షాజన్ పదాంసీ హీరోయిన్లు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

థమన్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఈ నెల 13న విడుదల చేయాలనుకుని రాష్ర్టంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆడియో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. వినోదంతో పాటు,పక్కా మాస్ మసాలా అంశాలతో ఈ సినిమా రూపొందుతుంది.




సంక్రాంతి దిగనున్న 'రేసుగుర్రం'



Other NEws

సంక్రాంతి దిగనున్న రేసుగుర్రం

Read More »

Masala Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Venkatesh Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Anjali Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Sunstroke for three big heroes
 'రాధా' షూటింగ్ ప్రారంభం..
 Venky Maruthi Film 'Radha' Muhurtham
 Venkatesh To Do Three Films This Year
 2014లో అలరించనున్న వెంకీ..
 6న సెట్స్ పైకి రానున్న'రాధా'
 'Radha' Maruthi-Venkatesh Movie Muhurtham On 6th February
 Sachin Joshi Acquires Telugu Warriors
 Venkatesh In The Remake Of Malayalam 'Drushyam'
 మరో రీమేక్ లో వెంకీ...

Other News

 గల్లా జయదేవ్ కి మహేష్ సపోర్ట్
 'Race Gurram' success meet details
 మే 10న 'ఏప్రిల్ ఫూల్'
 Telugu industry is very disorganised : Allu Aravind
 'చందమామలో అమృతం' సెన్సార్ పూర్తి
 Nagarjuna's ''Meelo Evaru Koteeswarudu " launched grandly
 కలెక్షన్ కింగ్ కి ఊరట
 మే11న 'పవర్' ఆడియో
 Ravi Teja's 'Power' audio release date fixed
 Race Gurram USA & Canada second week schedules



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.