1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

13 బాషల్లో పార్శిల్

IndiaGlitz [Sunday, October 06, 2013]
Comments

ఫ్యామిలీ థియేటర్స్ పతాకంపై నిర్మితమౌతున్న సినిమా 'పార్శిల్'. పీర్ భాషా దర్శకుడు. పి.వి.సత్యనారాయణ నిర్మాత. ఈ మూకీ థ్రిల్లర్ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా సెన్సార్ పూర్తైన సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎనిమిది మూకీ హరర్ చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి.

భారతదేశంలో ఈ తరహా చిత్రం విడుదల కావడం ఇదే ప్రథమం. ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్ హైలైట్ గా నిలుస్తాయి. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. తెలుగులో విడుదల చేశాక ఇతర భాషల్లోనూ విడుదల చేస్తాం. మొత్తం ఈ చిత్రాన్ని 13 భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం అని తెలిపారు.
Mookie Horror Parcel Certified U/A

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.