Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

షూటింగ్ కంప్లీట్ అయిన రిపోర్టర్

IndiaGlitz [Sunday, October 06, 2013]
Comments

ఆజి.ఆర్.కె ఫిల్మ్ బ్యానర్ పై రాంకీ, తాషు కౌశిక్ లు హీరోహోరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రిపోర్టర్'. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. కత్తి మహేష్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తైన సందర్భంగా నిర్మాత జి.రామకృష్ణ మాట్లాడుతూ  ఈ చిత్రానికి మగధీర, ఈగ లాంటి భారీబడ్జెట్ ఇత్రాలకు ఎడిటింగ్ చేసిన సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర్రావు గారు ఎడిట్ చేశారు.ఈ చిత్ర నిర్మాణంతర పనులు ప్రసాద్ ల్యాబ్స్ లో మొదలయ్యాయి.ఈ చిత్రాన్ని క్వాలిటీ పరంగా ఎటువంటి కాంప్రమైజ్  లేకుండా చెయ్యడానికి ఉత్తమ సాంకేతిక నిపుణులు, ల్యాబ్ ఫెసిలిటీలను ఉపయోగించాం.

పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజికి రాగానే ఆడియో రిలీజ్ చేసి, సినిమా రిలీక్ ప్లాన్ చేస్తాం అని తెలిపారు. రఘు కుంచె మరియు జోశ్యభట్ల సంగీత దర్శకత్వం చేసిన ఈ చిత్రంలో ఇంకా ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు ఎన్.శంకర్ ఒక ముఖ్యపాత్ర పోషిస్తుండగా, సీనియర్ నటులు సురేష్, చలపతిరావ్, జూనియర్ రేలంగి వంటివారు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరాః ముజీర్ మాలిక్. ఫైట్స్ః జాషువా. రచనః అరిపిరాల సత్యప్రసాద్, అల్లంవంశీ. ఆర్ట్ః మురళి. కొరియోగ్రఫీః బన్ని రవి.  నిర్మాతః.జి.రామకృష్ణారెడ్డి, దర్శకత్వం: కత్తి మహేష్.




త్వరలో 'మసాలా' ఆడియో





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Raashi not playing second lead opposite Ravi Teja
 Photo feature : Allu Arjun's son Ayaan turns Santa
 Write your own review on 'Chinnadana Nee Kosam'
 Shankar's 'I' latest poster
 Write your own review on 'Mukunda'
 Shruti Hassan pleads not to name dance numbers as item songs
 Balakrishna's new still from his next
 'Gopala Gopala' preponed
 K.Balachander's last rites performed
 'I' release date fixed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.