1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

త్వరలోనే త్రిష దర్శనం

IndiaGlitz [Sunday, October 06, 2013]
Comments

గతేడాది తెలుగు చిత్రాలు (బాడీగార్డ్, దమ్ము) మాత్రమే చేసి.. తమిళ ప్రేక్షకులను నిరాశపరిచిన చెన్నైపొన్ను త్రిష కృష్ణన్.. ఈ ఏడాది సాధ్యమైనంత వరకు తమిళ సినిమాలతో సందడి చేసేందుకు ప్రణాళికలు వేసుకుంది. అయితే ఆయా తమిళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు సైతం అనువాద రూపంలో అందుబాటులో ఉండేలా నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుని..  ఇక్కడి వారికి టచ్ లో ఉండే ప్రయత్నాన్ని మాత్రం వదలడం లేదు. ప్రస్తుతం త్రిష చేతిలో ఉన్న ఏకైక తెలుగు సినిమా ఎమ్మెస్ రాజు నిర్మిస్తున్న 'రమ్' మాత్రమే.

ఇదిలా ఉంటే.. త్రిష చేస్తున్న తమిళ చిత్రాలలో ముందస్తుగా రానున్న సినిమా జీవాతో జోడీ కడుతున్న 'ఎండ్రెండ్రుం పున్నగై'. ఈ సినిమా అతి త్వరలోనే తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. దీనికి హరీస్ జైరాజ్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఆడియోని ఈ నెల 18న భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. వచ్చే నెలలో సినిమా రిలీజ్ కానుంది. అంటే త్రిష తెలుగు అభిమానులకు ఆమె (తెరపై) దర్శనం త్వరలోనే ఉందన్నమాట..




Charmis Mantra 2 In Production



Other News


13 బాషల్లో పార్శిల్

Mookie Horror Parcel Certified U/A

Nanis Promotional Song for D For Dopidi



Trisha Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 
 
 I don't see marriage as a social need: Trisha
 Trisha to lose and gain weight
 Trisha says, Samantha is `Mini Me'
 Kamal turns makeup man for Trisha, Prakash Raj
 Madhu Shalini smooches Kamal Haasan
 Sampath thrilled to work with Kamal Haasan
 Trisha makes Dubsmash debut
 Kamal kissing Trisha?

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Varun Tej's 'Loafer' progressing at Jodhpur



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Varun Tej's 'Loafer' progressing at Jodhpur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.