1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కమల్ కొత్త చిత్రం అప్పుడే

IndiaGlitz [Sunday, October 06, 2013]
Comments

ఈ ఏడాది ప్రారంభంలో వివాదాల నడుమ విడుదలై తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించిన సినిమా 'విశ్వరూపం'. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాకి సీక్వెల్ గా 'విశ్వ రూపం 2' రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో కానీ సంక్రాంతికి కానీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా విడుదలయ్యాక.. మరో సినిమా కోసం కమల్ సన్నద్ధమవుతున్నాడు.

'ఉత్తమ విలన్' అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో అసిన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. అంతకుముందు కమల్, అసిన్ ల కలయిక లో దశావతారం అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.   ఉత్తమ విలన్  లో నటుడు శరత్ కుమార్ ఓ ప్రత్యేక పాత్రలో నటించే అవకాశముంది. లింగు స్వామి నిర్మించే ఈ సినిమాకి కమల్ హాసన్ నే దర్శకుడు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో నిర్మాణం జరుపుకోనుంది.
Charmis Mantra 2 In ProductionOther News


13 బాషల్లో పార్శిల్

Mookie Horror Parcel Certified U/A

Nanis Promotional Song for D For DopidiKamal Haasan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Rajinikanth's loss is Kamal's gain
 Universal subject with basic human emotions
 Kamal feels sorry for riding a bike without helmet
 Shruti hopes to work with dad in the future
 Kamal in remake of a French film?
 Kamal turns makeup man for Trisha, Prakash Raj
 Madhu Shalini smooches Kamal Haasan
 Sampath thrilled to work with Kamal Haasan
 Kamal to release Papanasam ahead of Drishyam
 How Kamal Haasan quit smoking

Other News

 It's a wrap for Varun Tej's 'Kanche'
 Kona Venkat praises Pawan Kalyan
 Renu Desai requests fans to watch 'Baahubali'
 Indiaglitz Exclusive Interview with hotshot director Rajamouli
 Prompting is like going to a church and repeat what pastor says: Ananth Mahadevan
 Will Sekhar Kammula direct Mahesh Babu ?
 Prabhas to beef up again for Baahubali 2!
 'I wasn't the prettiest girl in school: Shriya
 Allu Arjun wishes 'Baahubali' team the very best
 Baahubali USA in BIG D ScreensCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 It's a wrap for Varun Tej's 'Kanche'
 Kona Venkat praises Pawan Kalyan
 Renu Desai requests fans to watch 'Baahubali'
 Indiaglitz Exclusive Interview with hotshot director Rajamouli
 Prompting is like going to a church and repeat what pastor says: Ananth Mahadevan
 Will Sekhar Kammula direct Mahesh Babu ?
 Prabhas to beef up again for Baahubali 2!
 'I wasn't the prettiest girl in school: Shriya
 Allu Arjun wishes 'Baahubali' team the very best
 Baahubali USA in BIG D Screens
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.