1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అనుష్క ఇద్దరి దర్శకులకూ

IndiaGlitz [Sunday, October 06, 2013]
Comments

అనుష్క ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ముందుగా 'వర్ణ' (తమిళంలో ఇరండాం ఉలగం) అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా.. 'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. బాహుబలికి రాజమౌళి దర్శకుడు కాగా.. రుద్రమదేవికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. రూ. 50 కోట్లకి పైగా బడ్జెట్ లతో రూపొందుతున్న ఈ సినిమాలపై అనుష్క చాలా ఆశలనే పెట్టుకుంది.

ఇదిలా ఉంటే..  తన సినిమాల్లోని హీరోల కోసం ప్రతి సినిమాలోనూ ఒక్కో ఆయుధాన్ని వినియోగించే రాజమౌళి 'బాహు బలి' కోసం తన ఆయుధం సెంటిమెంట్ తో మోజుతీరా ప్రభాస్ కి 16 రకాల ఆయుధాలను వినియోగిస్తున్నారని.. అలాగే  తన ప్రతి సినిమాలోనూ సాధ్యమైనంతవరకు భారీ సెట్స్ పై దృష్టి పెట్టే గుణశేఖర్ ఈ సినిమాలో పదికి పైగా భారీ సెట్స్ ని మోజు తీరా రూపొందించారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుష్క ఇద్దరి దర్శకుల విచిత్రమైన ఇష్టాలు.. ఆయా సినిమాల్లో ప్రతిబింబించే వైనం ఆ సినిమాలకు ఏ మాత్రం కలిసొస్తుందో చూడాలి.
Charmis Mantra 2 In ProductionOther News


13 బాషల్లో పార్శిల్

Mookie Horror Parcel Certified U/A

Nanis Promotional Song for D For DopidiAnushka Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 'Baahubali' to be dubbed in Chinese
 Home Minister Rajnath Singh to watch Baahubali
 Everyone suggested Anushka's name for 'Rudhramadevi'
 Baahubali $12 in USA
 Baahubali (USA) Telugu Theaters - 3rd week
 'Baahubali' and 'James Bond' pirates arrested
 Baahubali collects 447 cr
 'Rudhramadevi' to release on September 4th
 'Baahubali' success inspires director to make a historical film
 It's official! Baahubali enters Guinness records

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Varun Tej's 'Loafer' progressing at JodhpurCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Varun Tej's 'Loafer' progressing at Jodhpur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.