1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఛార్మివి రెండూ రెండే

IndiaGlitz [Sunday, October 06, 2013]
Comments

ఈ తరంలో తెలుగు సినిమాల పరంగా.. అత్యధిక హీరోయిన్  ఓరియెంటెడ్ సినిమాలు చేసిన నాయికగా ఛార్మికి ప్రత్యేక స్థానముంది. గ్లామర్ కి పెర్ ఫార్మెన్స్ ని జోడించి ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఓ అభిమాన సంఘాన్ని సైతం సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఛార్మి హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలను పరిశీలిస్తే.. మనకో విషయం అర్థమవుతుంది. అదేమిటంటే.. అవి రెండు కూడా నాయికా ప్రాధాన్యత ఉన్న సినిమాలేనని.

వాటిలో ఒక సినిమా పేరు 'ప్రతిఘటన' కాగా.. మరొక సినిమా పేరు 'మంత్ర 2'. వీటిలో తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో రూపొందుతున్న 'ప్రతిఘటన'లో ఛార్మి జర్నలిస్ట్ పాత్ర లో నటిస్తుంటే.. ఎస్.. వి. సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మంత్ర 2'లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో నటిస్తోంది. సో.. ఛార్మి చేస్తున్న రెండు సినిమాల్లో ఆమెవి విభిన్న పాత్రలేనన్నమాట. మరి ఈ సినిమాలైనా ఛార్మికి 'మంత్ర', 'అనుకోకుండా ఒక రోజు' తరహాలో గుర్తింపుని తెస్తాయో లేదో మరి!Other News


Charmis Mantra 2 In Production

13 బాషల్లో పార్శిల్

Mookie Horror Parcel Certified U/A

Nanis Promotional Song for D For Dopidi

Download the Free IndiaGlitz app


Charmis Mantra 2 In ProductionMore News


Race Gurram Warms Up For The Sankranthi Race

Masala In Post Production

Doosukeltha Postponed To 17th October

దూసుకెళ్తా వాయిదా పడింది

Suresh Kondetis Straight Film

Andarilaa Nenoo Preminchaanu Certified Clean U

Heart Attack In Spain

Samantha Breaks Her Signing Spree

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Charmis Mantra 2 In Production
 13 బాషల్లో పార్శిల్
 Mookie Horror Parcel Certified U/A
 Nanis Promotional Song for D For Dopidi
 Race Gurram Warms Up For The Sankranthi Race
 Masala In Post Production
 Doosukeltha Postponed To 17th October
 దూసుకెళ్తా వాయిదా పడింది
 Suresh Kondetis Straight Film
 Andarilaa Nenoo Preminchaanu Certified Clean U
 Heart Attack In Spain
 Samantha Breaks Her Signing Spree
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.