Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్ ని సమంత ఏం చేస్తుందో?

IndiaGlitz [Monday, October 07, 2013]
Comments

ఎన్టీఆర్ కెరీర్ లో ఓ మంచి ప్రయత్నంగా మూడేళ్ల క్రితం ఇదే తరుణంలో విడుదలైన 'బృందావనం' సినిమాని చెప్పుకోవచ్చు. ఆ సినిమా తారక్ లోని కొత్త కోణాన్ని చూపింది. ఆ సినిమా కోసమే అందాల తారలు కాజల్, సమంత తొలిసారి అతనితో జతకట్టారు. ఇద్దరూ కూడా సినిమా విజయంలో భాగస్వామ్యం పొందారు. కట్ చేస్తే.. మూడేళ్ల తరువాత ఆ భామలతోనే ఈ ఏడాదిలో తను చేసిన రెండు సినిమా కోసం విడివిడిగా జతకట్టాడు ఎన్టీఆర్.

కాజల్ తో తారక్ జతకట్టిన 'బాద్ షా' ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలై  సక్సెస్ ఫుల్ మూవీగా పేరుతెచ్చుకుంది. ఇప్పుడు ద్వితీయార్థంలోనేమో సమంత తో తారక్  జోడీకట్టిన 'రామయ్యా వస్తావయ్యా' విడుదల కాబోతోంది. మరి కాజల్ లాగే సమంత కూడా తారక్ కి కలిసొస్తుందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇంతకీ లేడీలక్ గా పేరు తెచ్చుకున్న సమంత రెండోసారి ఎన్టీఆర్ ని ఫలితం పరంగా ఏం చేస్తుందో  ఈ నెల 11 వరకు వేచి చూడాలి.




బాలయ్య, బోయపాటి సినిమాలో నదియా?



Ramayya Vasthavayya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

NTR Junior Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Samantha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 NTR-Sukumar movie from Jan ?
 Will she replace Samantha ?
 NTR- Sukumar movie revived
 Simbu thanks NTR, praises Pawan Kalyan
 'Alludu Seenu' completes 50 days
 Karthi replaces NTR
 I would like to quit - Samantha
 Disappointment for NTR fans
 First time for NTR
 NTR or Ravi Teja ?

Other News

 Rajinikanth files case on a Bollywood film
 Sneha clarifies rumours
 Renu Desai's 'Ishq Wala Love' Telugu version audio soon
 Pawan Kalyan's bike in 'Gopala Gopala'
 I am perfectly alright : Kamal Haasan
 'Aagadu's record in overseas
 Nara Rohit does it once again
 'PK' Fourth Poster: Aamir Khan accompanied by 'Bhairao' Sanjay Dutt
 Nitya Menon to play Tejaswi's mother
 Sneha confirms signing Allu Arjun - Trivikram's film



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Rajinikanth files case on a Bollywood film
 Sneha clarifies rumours
 Renu Desai's 'Ishq Wala Love' Telugu version audio soon
 Pawan Kalyan's bike in 'Gopala Gopala'
 I am perfectly alright : Kamal Haasan
 'Aagadu's record in overseas
 Nara Rohit does it once again
 'PK' Fourth Poster: Aamir Khan accompanied by 'Bhairao' Sanjay Dutt
 Nitya Menon to play Tejaswi's mother
 Sneha confirms signing Allu Arjun - Trivikram's film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.