Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

రామయ్యా.. 50 ఏళ్ల సినిమా..

IndiaGlitz [Monday, October 07, 2013]
Comments

ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రామయ్యా వస్తావయ్యా'. హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమాని ఈ నెల 10న విడుదల చేయాలనుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాని ఒక రోజు తరువాత అంటే 11న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇవాళే ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. ఈ సినిమాపై సర్వత్రా మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలో వాటిని అందుకుంటే గనుక ఇండస్ట్రీ హిట్ కావడం అని పరిశీలకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 11కి.. నందమూరి వంశానికి మంచి లింకే ఉంది. అదేమిటంటే.. సరిగ్గా 50 ఏళ్ల క్రితం సీనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా  'నర్తనశాల' అదే తేదిన 1963లో విడుదలైంది. అత్యంత సుందరంగా తెరకెక్కిన ఆ సినిమా ఇప్పటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది.  సరిగ్గా   ఆ సినిమా  అర్థ శతాబ్దోత్సవాలు జరుపుకునే శుభ సమయంలో 'రామయ్యా వస్తావయ్యా' రాక జరిగితే మరో రికార్డ్ సినిమాకి స్వాగతం పలికినట్టే. చూద్దాం.. ఆ తేదికే రామయ్యా వస్తాడో.. లేక అటుఇటుగా వస్తాడో.




ఎన్టీఆర్ ని సమంత ఏం చేస్తుందో?



Other NEws

ఎన్టీఆర్ ని సమంత ఏం చేస్తుందో?

Read More »

Ramayya Vasthavayya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

NTR Junior Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Samantha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'కుమ్ముతా' అంటున్న ఎన్టీఆర్
 NTR - Puri - Bandla Ganesh film titled 'Kummutha' ?
 List of Telugu entries for National awards
 ఎన్టీఆర్ పుట్టినరోజు పూరీ మూవీ
 Samantha declares her support to Modi
 NTR - Puri Jagannadh movie from May
 Samantha clears rumours about her political campaign
 సమంత జెంటిల్ మేన్ అతనే
 బిజీ అవుతున్న సమంత
 మరో వివాదంలో సమంత

Other News

 'తీయని కలవో' ఆడియో లాంఛ్
 NTR - Puri - Bandla Ganesh film titled 'Kummutha' ?
 Ravi Teja's 'Power' shooting at 'Manam' house
 Radhika Apte for Pawan Kalyan - Venkatesh film ?
 దర్శకుడిగా మారుతున్న రచయిత
 Jagapathi Babu to act as Mahesh Babu's father
 అవకాశం దక్కించుకున్న రాధికా
 'Kotha Janta' release date confirmed
 'కుమ్ముతా' అంటున్న ఎన్టీఆర్
 Ileana to act with Virat Kohli



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.