1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

యు/ఎ సర్టిఫికేట్ తో దూసుకెళ్తా

IndiaGlitz [Monday, October 07, 2013]
Comments

24 ఫ్రేమ్ ఫ్యాక్టరీలో రానున్న చిత్రం 'దూసుకెళ్తా'. మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు నిర్మాత. వీరుపోట్ల దర్శకుడు. మణిశర్మ సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తైంది. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది.

ఫుల్ లెంగ్త్ కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాని చూసి సెన్సార్ సభ్యులు కూడా మెచ్చుకున్నారట. దసరాకి విడుదల చేయాలని అనుకున్న ఈ సినిమా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే రాష్ర్టంలో పరిస్థితులననుసరించి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని చిత్ర యూనిట్ చెబుతుంది.
Doosukeltha Gets U/A Certificate

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Doosukeltha' Gets U/A Certificate
 Shabab Sabri's Hundredth Song For Zanjeer
 NBW (Non Baileable Warrant) Against Jeevita Raja Sekhar
 Ram Charan To Star In Salman Khan's Production
 Priya Anand To Romance GV Prakash
 Saluri Pratibha Puraskaram To Madhavapeddi Suresh
 Mister Money Ready For Release
 Gollapudi Felicitated With Lifetime Achievement Award
 Vishnu Manchus Twitter Account Hacked
 Broker 2 Shooting In Past Pace
 Charmis Mantra 2 In Production
 13 బాషల్లో పార్శిల్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.