1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

11న వస్తున్నాడు

IndiaGlitz [Tuesday, October 08, 2013]
Comments

ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రామయ్యా వస్తావయ్యా'. హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమాని ఈ నెల 11న విడుదల చేయడానికి నిర్ణయించినట్టు దిల్ రాజు ప్రకటించారు. యాక్షన్ ఎపిసోడ్ లు ఎక్కువగా ఉండటం వల్ల తమ సినిమాకు ఎ సర్టిఫికెట్ వచ్చిందని దిల్ రాజు అన్నారు.

హరీష్ కథ చెప్పినప్పుడు ఎలాంటి ఎగ్జయిట్ మెంట్ కలిగిందో సినిమా చూసినప్పడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగిందట దిల్ రాజుకు. ఈ సినిమా 11న విడుదల కానుంది. గబ్బర్ సింగ్ కూడా 11నే విడుదలయిందట. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా 11నే విడుదలయిందట. 11వ తేదీన విడుదల కాబోయే రామయ్య సినిమా ఈ ఏడాది తొలి మూడు బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా నిలుస్తుందని దిల్ రాజు ఇదిలా ఉంటే. ఈ నెల 11కి.. నందమూరి వంశానికి మంచి లింకే ఉంది.

అదేమిటంటే. సరిగ్గా 50 ఏళ్ల క్రితం సీనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా  'నర్తనశాల' అదే తేదిన 1963లో విడుదలైంది. అత్యంత సుందరంగా తెరకెక్కిన ఆ సినిమా ఇప్పటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది.  సరిగ్గా   ఆ సినిమా  అర్థ శతాబ్దోత్సవాలు జరుపుకునే శుభ సమయంలో 'రామయ్యా వస్తావయ్యా రావడం శుభసూచికమే.Other News


Actor Arjun Constructing Anjaneya Temple

Prema Geema Janta Nai Audio To Be Launched On 11th October

Happy Birthday Maruthi

Nara Rohits Sankara Wraps Up Shooting

Actor Arjun Constructing Anjaneya Temple

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.