Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

శంకర షూటింగ్ పూర్తి

IndiaGlitz [Tuesday, October 08, 2013]
Comments

లీలా మూవీస్ పతాకంపై తెరకెక్కిన సినిమా శంకర. కె.ఎస్.రామారావు సమర్పిస్తున్నారు. నారా రోహిత్ కథానాయకుడు. వాసిరెడ్డి చంద్రమౌళి నిర్మాత. రెజీనా నాయిక. తాతినేని సత్య దర్శకుడు. అమెరికన్ భామ హాజెల్ క్రౌనీపై ఓ పాటను చిత్రీకరించారు. సాయికార్తిక్ స్వరాలను అందిస్తున్నారు. అక్టోబర్ లో ఆడియో విడుదల చేయనున్నారు.

నిర్మాత మాట్లాడుతూ "ఈ సినిమా బాగా వస్తోంది. త్వరలో ఆదిత్య ద్వారా పాటల్ని విడుదల చేస్తాం. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇటీవల తెరకెక్కించిన ఐటమ్ సాంగ్ తో చిత్రీకరణ పూర్తయింది" అని తెలిపారు.




11న వస్తున్నాడు



Other NEws

11న వస్తున్నాడు

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.