1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మరో మెగా నిర్మాణ సంస్థ

IndiaGlitz [Tuesday, October 08, 2013]
Comments

ఇప్పటికే నాగబాబు అంజనా ప్రొడక్షన్స్, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలున్నాయి. ఈ నిర్మాణ సంస్థలు పలు చిత్రాలను సైతం నిర్మించాయి. ఇటీవల పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ తో కలిసి ఒక నిర్మాణ సంస్థను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇందులో కొత్త టెక్నిషియన్స్ కి అవకాశం కల్పించనున్నట్లు తెలిసిందే.

ఇదే బాటలో ప్రస్తుతం మరో మెగా హీరో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అదెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్....  అల్లు అర్జున్ కొంత మంది మిత్రులతో కలిసి 'బి బ్యాచ్ ప్రొడక్షన్స్' నెలకొల్పనున్నాడట.. మావయ్య పవన్ లాగే అల్లుఅర్జున్ కూడా కొత్త టెక్నిషియన్స్ కే అవకాశం ఇస్తాడట. మెగా ఫ్యామిలీ సంగతి దేవుడెరుగు కానీ అల్లు వారి ఇంటి నుండే రెండవ బ్యానర్ ప్రారంభం అవుతుందన్నమాట. 
11న వస్తున్నాడు

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 11న వస్తున్నాడు
 Actor Arjun Constructing Anjaneya Temple
 'Prema Geema Janta Nai' Audio To Be Launched On 11th October
 Happy Birthday Maruthi
 Nara Rohits Sankara Wraps Up Shooting
 Ramayya Vastavayya Arriving On the 11th October
 Ramayya Vastavayya Coming This week
 Doosukeltha Gets U/A Certificate
 Shabab Sabris Hundredth Song For Zanjeer
 NBW (Non Baileable Warrant) Against Jeevita Raja Sekhar
 Ram Charan To Star In Salman Khans Production
 Priya Anand To Romance GV Prakash
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.