Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కోలివుడ్ వైపు సమంత.....

IndiaGlitz [Tuesday, October 08, 2013]
Comments

'సింగం-2' సక్సెస్ ని ఎంజాయ్ చేసిన కోలివుడ్ స్టార్ సూర్య మరో సినిమాకి శ్రీకారం చుడుతున్నాడు. లింగుస్వామి, గౌతమ్ మీనన్ లతో సినిమా ఉంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో, లింగుస్వామి సూర్యకి తగిన స్ర్కిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ సమంత సూర్య సరసన నటించనున్నట్లు సమాచారం. నవంబర్ రెండవ వారంలో షూటింగ్ ప్రారంభం కానుందట.

ఇప్పటి వరకు పెద్ద హీరోలతో నటించని సమంతకి సూర్య సరసన అవకాశం రావడం ఆనందించదగ్గ విషయమే. తెలుగు హీరోలకు భారీ హిట్స్ రావడంలో కీలకం గా ఉండి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న సమంత తన హవాను తమిళంలో ఏవిధంగా చూపిస్తుందంటారా!




మరో 'మెగా' నిర్మాణ సంస్థ





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Sampath Nandi's film with Ravi Teja confirmed
 'Current Theega' Rocks Box Office with big opening
 Venkatesh to attend Salman Khan's sister's wedding
 'Erra Bus' will be one of my blockbusters : Dasari Narayana Rao
 Nara Rohit participates in Swach Bharat campaign
 Allu Arjun wants to increase his market there
 Multiple national award winning film 'Naa Bangaru Talli' audio on Nov 6th
 'Rudhramadevi' making video on Anushka's birthday
 Venkatesh in Chandrasekhar Yeleti's direction ?
 'A' for 'Joru'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.