1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అమలా పాల్ వదులుకుంది

IndiaGlitz [Wednesday, October 09, 2013]
Comments

ఆ మధ్యంతా ఠాగూర్ సినిమాకి హిందీ రీమేక్ అయిన గబ్బర్ సినిమాలో ఓ హీరోయిన్ గా కేరళ కుట్టి అమలా పాల్ ఎంపికయ్యిందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆ సినిమాలో నటించేందుకు కాల్షీట్ల సమస్య వచ్చి అమలా   వైదొలగిందని కథనాలు వెలువడుతున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న ఈ సినిమాని తెలుగు దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నారు. తెలుగులో శ్రియ పోషించిన పాత్రలో అమలాని ఎంచుకోవడానికి చిత్ర బృందం ప్రయత్నించింది. అమలా కూడా ఆ ఆఫర్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకుండా ఉండడానికి ట్రై చేసింది.

అయితే ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆరు సినిమాలు ఉండడంతో డేట్స్ సమస్య వచ్చి ఆ సినిమాని వదులుకుంది అమలా.  సదరు మలబారు మగువ నో చెప్పడంతో ప్రస్తుతం ఆమె స్థానంలో ఆషిఖి 2 నాయిక శ్రద్ధా కపూర్ ఎంపికయ్యిందట. జ్యోతిక పాత్రలో కరీనా కపూర్ నటించనుందని వినికిడి. ఏదిఏమైనా అమలాకి ఓ మంచి హిందీ అవకాశం మిస్సయిందన్నమాట.
Tale Of Two Families Nuvve Naa BangaramOther News


భాయ్ చుట్టూ ప్లస్ లే

Band Baajaa To Release On 25th October

Manchu Lakshmi Celebrates Her BirthdayAmala Paul Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Suriya shoots with 60 kids
 The wait for 'Jenda Pai Kapiraju' will be over tomorrow
 Amala Paul spends 30 hours for 30 minutes
 'Jenda Pai Kapiraju' Release Date Confirmed
 Ram launches 'Raghuvaran B.Tech' audio
 'Raghuvaran B.Tech' release date
 Dhanush's 'Raghuvaran B.Tech' releasing soon
 Amala Paul is pregnant now ?
 Huge competition for Dhanush's 'VIP' Telugu rights
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani

Other News

 Gopichand wants me to do it : Sudheer Babu
 Allu Arjun to be seen in a new look
 Bobby giving final touches to 'Gabbar Singh 2'
 Akshara Haasan replaces Samantha
 Balakrishna to shed weight for 'Dictator'
 'Jadoogadu' to release on June 5th
 Puri Jagannadh hurt by the rumours
 Murugadoss tips Sonakshi as the lady Rajini
 Baahubali audio rights stir a buzz
 Photo feature : Proud moment for Akhil AkkineniCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Gopichand wants me to do it : Sudheer Babu
 Allu Arjun to be seen in a new look
 Bobby giving final touches to 'Gabbar Singh 2'
 Akshara Haasan replaces Samantha
 Balakrishna to shed weight for 'Dictator'
 'Jadoogadu' to release on June 5th
 Puri Jagannadh hurt by the rumours
 Murugadoss tips Sonakshi as the lady Rajini
 Baahubali audio rights stir a buzz
 Photo feature : Proud moment for Akhil Akkineni
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.