1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హీరో శ్రీహరి ఆకస్మిక మరణం

IndiaGlitz [Wednesday, October 09, 2013]
Comments

ఈ రోజు హీరో శ్రీహరి ఆకస్మిక మరణం తెలుగు చిత్రసీమను దిగ్ర్భాంతికి గురి చేసింది. 1964 ఆగస్ట్ 15న హైదరాబాద్ లో జన్మించిన శ్రీహరి గత కొన్నిరోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. ఇటీవల హిందీలో విడుదలైన 'జంజీర్' లో సంజయ్ దత్ నటించిన షేర్ ఖాన్ పాత్రలో తెలుగు(తుఫాన్)లో  నటించి అలరించారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న  'రాంబో రాజ్ కుమార్' షూటింగ్ లో ఉండగా అస్వస్థతకి గురైతే ముంబాయిలోని లీలావతి హాస్పిటల్ కి తరలించగా అక్కడ చికిత్స తీసుకుటూ మరణించారు.

1986లో సినిమా రంగంలోకి ప్రవేశించిన ఆయన మొదట స్టంట్ మాస్టర్, తర్వాత విలన్, కారెక్టర్ నటుడు, హీరోగా వివిధ పాత్రల్లో  దాదాపు వంద సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. కేవలం    సినిమాలకే పరిమితం కాకుండా 'అక్షర ఫౌండేషన్' ద్వారా సామాజిక కార్యక్రమాల్లోను భాగం పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో బాలానగర్ నియోజక వర్గం నుండి పోటీ చేయాలని భావించిన ఆయన ఈవిధంగా హఠాత్తుగా మరణించడం తెలుగు చిత్ర సీమకు తీరని లోటు
Sri Haris Last Rituals TomorrowOther News


Tollywood With The Sher Khan

Chiranjeevis Condolences For Sri Haris Demise

Sriharis Memorable RolesRelated News

 Srihari's 'Real Star' on Nov 21st
 Remembering Real Star Srihari on his death anniversary
 Srihari's 'Real Star' at month end
 Late Srihari's 'Real Star' censor completed
 Srihari's 'Real Star' to be released in July
 Sri Hari's last film 'Siva Keshav' To Be Released On 5th December
 Tollywood Reminisces The Real Star
 శ్రీహరి చివరి కోరిక
 శ్రీహరి లేక మూగపోయిన సినిమాలు
 శ్రీహరి మాటతీరు

Other News

 Catherine to be paired opposite Allu Arjun
 Mahesh Babu to up his style quotient
 Kajal goes on a holiday
 Sriya Reddy teams up with Priyadarshan
 Varun Tej-starrer Loafer rolls out
 It's a wrap for Varun Tej's 'Kanche'
 Kona Venkat praises Pawan Kalyan
 Renu Desai requests fans to watch 'Baahubali'
 Indiaglitz Exclusive Interview with hotshot director Rajamouli
 Prompting is like going to a church and repeat what pastor says: Ananth MahadevanCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Catherine to be paired opposite Allu Arjun
 Mahesh Babu to up his style quotient
 Kajal goes on a holiday
 Sriya Reddy teams up with Priyadarshan
 Varun Tej-starrer Loafer rolls out
 It's a wrap for Varun Tej's 'Kanche'
 Kona Venkat praises Pawan Kalyan
 Renu Desai requests fans to watch 'Baahubali'
 Indiaglitz Exclusive Interview with hotshot director Rajamouli
 Prompting is like going to a church and repeat what pastor says: Ananth Mahadevan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.