1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

గురువారం శ్రీహరి అంత్యక్రియలు

IndiaGlitz [Wednesday, October 09, 2013]
Comments

శ్రీహరి అంత్యక్రియలు గురువారం హైదరాబాద్ లోజరగనున్నాయి. ముంబైలోని లీలావతి హాస్పిటల్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ఆయన స్వగృహంలో కాసేపు పార్థివ దేహాన్ని ఉంచి, అనంతరం బాచుపల్లి లోని ఆయన ఫామ్ హౌస్ లో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

అంతకు ముందు ఫిల్మ్ చాంబర్ ఆవరణలో కొంత సేపు అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రముఖుల సందర్శనార్దం ఉంచనున్నారు. ఆయన మరణ వార్త విని ఇప్పటికే ఆయన ఇంటి వద్ద అభిమానులు కిటకిటలాడుతున్నారు. తమ ప్రియతమ నటుడిని చివరి చూపు చూడాలని ఇంటిముందు పడిగాపులు కాస్తున్నారు. శ్రీహరికి శశాంక్, మేఘాంశ్ అని ఇద్దరు పిల్లలున్నారు. కూతురు అక్షర చనిపోవడంతో ఆమె జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
Sri Haris Last Rituals TomorrowOther News


Tollywood With The Sher Khan

Chiranjeevis Condolences For Sri Haris Demise

Sriharis Memorable RolesRelated News

 Temple dedicated to actor being built
 
 Srihari's 'Real Star' on Nov 21st
 Remembering Real Star Srihari on his death anniversary
 Srihari's 'Real Star' at month end
 Late Srihari's 'Real Star' censor completed
 Srihari's 'Real Star' to be released in July
 Sri Hari's last film 'Siva Keshav' To Be Released On 5th December
 Tollywood Reminisces The Real Star
 శ్రీహరి చివరి కోరిక

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini awardCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini award
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.