Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

శ్రీహరి లేక మూగపోయిన సినిమాలు

IndiaGlitz [Thursday, October 10, 2013]
Comments

సినిమాల్లో నటిస్తూ కన్నుమూయాలన్నది పలువురు నటీనటుల చివరి కోరిక. శ్రీహరి మనసులో నటన అంత గాఢంగా వేళ్లూనుకుందేమో, నటుడిగానే కన్నుమూశారు. ఆఖరి క్షణాల్లో కూడా ఆయన మేకప్ మీదే ఉన్నారు. నిత్యం నటిస్తూ బిజీగా ఉన్న ఆయన ఇకలేరనే మరణవార్త పలువురిని దిగ్బ్రాంతిలో ముంచేసింది.
 
ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా దిల్ రాజు, అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తున్న పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో ఆయన కీలక పాత్రను పోషించారు. ఆయన పాత్ర దాదాపుగా 80 శాతం పూర్తయింది. ఇంకో 20 శాతం మాత్రం మిగిలి ఉంది. జాబిల్లి కోశం ఆకాశమల్లే అనే సినిమాలోనూ నటించారు. వీకెండ్ లవ్ లోనూ ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది.
 
రాంబో రాజ్ కుమార్ లోనూ ఆయనపై కొంత భాగాన్ని చిత్రీకరించారు. వీటితో పాటు మరెన్నో చిన్న చిత్రాలకు ఆయన పనిచేశారు. ఆ సినిమాల స్థితిగతులు ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. శివకేశవ్ మాత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ద్వారానే జయంత్ హీరోగా పరిచయమవుతున్నారు. 



శ్రీహరికి అత్యధిక పారితోషికం



Related News

 Srihari's 'Real Star' to be released in July
 Sri Hari's last film 'Siva Keshav' To Be Released On 5th December
 Tollywood Reminisces The Real Star
 శ్రీహరి చివరి కోరిక
 శ్రీహరి మాటతీరు
 గురువారం శ్రీహరి అంత్యక్రియలు
 శ్రీహరికి ఎక్కడ తగ్గాలో తెలుసు
 హీరో శ్రీహరి ఆకస్మిక మరణం...
 Sri Hari's Last Rituals Tomorrow
 Tollywood With The Sher Khan

Other News

 Nanditha says no to lip-locks and skin show
 'Aagadu' second song shoot started in Switzerland
 Is Rakul Preet Singh the next big thing in Tollywood ?
 Sudeep in 'Lingaa' ?
 Sunil - 'Josh' Vasu Varma film launch today
 No change in 'Rabhasa' release date
 'Kick 2' release date fixed
 NTR & Allu Arjun grace 'Kick 2' movie launch
 'Oka Laila Kosam' release date changed
 Telugu actresses, then and now



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nanditha says no to lip-locks and skin show
 'Aagadu' second song shoot started in Switzerland
 Is Rakul Preet Singh the next big thing in Tollywood ?
 Sudeep in 'Lingaa' ?
 Sunil - 'Josh' Vasu Varma film launch today
 No change in 'Rabhasa' release date
 'Kick 2' release date fixed
 NTR & Allu Arjun grace 'Kick 2' movie launch
 'Oka Laila Kosam' release date changed
 Telugu actresses, then and now
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.