Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

శ్రీహరి చివరి కోరిక

IndiaGlitz [Thursday, October 10, 2013]
Comments

జీవితం అనేది మనం ఎలా మలచుకుంటే అలా రూపుదిద్దుకుంటుంది. దానికి కష్టం తోడవ్వాలి. విధి అనుకూలించాలి. శ్రీహరికి చెమట చిందడం అంటే ఏమిటో తెలుసు. తన బతుకుబండికి చెమటనే ఇంధనంగా వాడుకుని మెట్టుకు మెట్టూ పైకి ఎక్కాడు. ఎవరూ ఊహించని స్థానానికి చేరుకున్న శ్రీహరికి చివరి కోరిక మిగిలిపోయింది. అది రాజకీయాల్లోకి రావాలని.

శ్రీహరి వైయస్ఆర్ సీపీలో చేరుతారని చాలా మంది ఊహించారు. వచ్చే ఎలక్షన్లలో జగన్ తో కలిసి ప్రచారం చేస్తారని కూడా అనుకున్నారు. కానీ వైయస్ఆర్ సీపీ తెలంగాణలో క్లీన్ బౌల్డ్ అయింది. అందుకే శ్రీహరి కాంగ్రెస్ తరఫున 2014 ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ప్రజలకు సేవ చేయడం ఆది నుంచీ శ్రీహరికి ఇష్టం. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చి వారికి విస్తృతంగా సేవ చేయాలనుకున్నారు. కానీ ఆ చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు.




శ్రీహరి లేక మూగపోయిన సినిమాలు



Related News

 Srihari's 'Real Star' to be released in July
 Sri Hari's last film 'Siva Keshav' To Be Released On 5th December
 Tollywood Reminisces The Real Star
 శ్రీహరి లేక మూగపోయిన సినిమాలు
 శ్రీహరి మాటతీరు
 గురువారం శ్రీహరి అంత్యక్రియలు
 శ్రీహరికి ఎక్కడ తగ్గాలో తెలుసు
 హీరో శ్రీహరి ఆకస్మిక మరణం...
 Sri Hari's Last Rituals Tomorrow
 Tollywood With The Sher Khan

Other News

 Ram Gopal Varma's movie for auction
 'Dikkulu Choodaku Ramayya' first look on Aug 15th
 Muhurat fixed for NTR-Puri Jagannadh movie opening
 Raj Tarun's next with Varun Sandesh's director ?
 Kamal, Nagarjuna and Allu Arjun for 'Sikinder' audio launch
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 Nani's film title is not 'Padmini'
 Tamannaah is the hottest : Nagarjuna
 Ram's new look in 'Pandaga Chesko'
 Sukumar to produce Allu Arjun's movie



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Ram Gopal Varma's movie for auction
 'Dikkulu Choodaku Ramayya' first look on Aug 15th
 Muhurat fixed for NTR-Puri Jagannadh movie opening
 Raj Tarun's next with Varun Sandesh's director ?
 Kamal, Nagarjuna and Allu Arjun for 'Sikinder' audio launch
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 Nani's film title is not 'Padmini'
 Tamannaah is the hottest : Nagarjuna
 Ram's new look in 'Pandaga Chesko'
 Sukumar to produce Allu Arjun's movie
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.