1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బావా శ్రీహరి బావ ఎక్కడ?

IndiaGlitz [Thursday, October 10, 2013]
Comments

శ్రీహరి శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయినా ఆమె ఏరోజూ ఆయన్ని ఏవండీ అని పిలవలేదు. బావా అనే పిలిచేది. ఎప్పుడూ కంటికి రెప్పలా తోడుండేది. తనకోసం వచ్చిన వారితో మాటా మంతీ అయి శ్రీహరి పడుకునేసరికి రోజూ లేట్ అయ్యేది. అయినా శాంతి తన భర్తతోపాటే మేలుకుని ఉండేది. తన భర్తకన్నా ఆ ఇల్లాలికి ఇంకేదీ ముఖ్యం కాదు.

శ్రీహరి కూడా శాంతిని అంతే కంటికి రెప్పలా కాపాడేవారు. చిన్నపాటి ఫంక్షన్లకు కూడా ఆమెను తోడుపెట్టుకుని వెళ్లేవారు. శ్రీహరి మరణ వార్త వినగానే శాంతి ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో బావా అటూ కన్నీరు మున్నీరవడం అందరినీ కలచివేసింది. తన బావ లేని ఇంటిని ఆమె కనీసం ఊహించుకోలేకపోతోంది. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాక సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.




Sri Haris Last Rituals Tomorrow



Other News


Tollywood With The Sher Khan

Chiranjeevis Condolences For Sri Haris Demise

Sriharis Memorable Roles





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Did she leave Balakrishna for Chiranjeevi ?
 Venkatesh about 'Piku' remake
 Venkatesh new film launch date
 RGV denies directing a porn film
 No guests for 'Baahubali' audio launch
 Selfie : Rana, Arya and Sri Divya
 I'm fine and alive : Adah Sharma
 Photo feature : Genelia and Riteish with their cute son Riaan
 Taapsee to don Khakhi
 'Pataas' director to announce his next
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.