1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తమన్ నిరాశపరిచాడట

IndiaGlitz [Thursday, October 10, 2013]
Comments

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నదక్షిణాది సంగీత దర్శకులలో తమన్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్ లను చేస్తున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్  సంగీతమందించిన 'ఆల్ ఇన్ ఆల్ అళగిరాజా' (కార్తీ, కాజల్ జంటగా నటించిన ఈ తమిళ సినిమా తెలుగులో ఆల్ ఇన్ ఆల్ అందాల రాజా పేరుతో విడుదల కానుంది) పాటలు ఇవాళే విడుదలయ్యాయి.

ఈ పాటలు విన్న వాళ్లంతా. తమన్ ని బాగానే విమర్శిస్తున్నారు. ఆడియో చాలా యావరేజ్ గా ఉందని.. గాయనీగాయకుల ఎంపిక, అక్కడక్కడ సాహిత్య మెరుపులను మినహాయిస్తే అతని మ్యూజిక్ లో కొత్తదనం లేదని ఆడియో రివ్యూస్ లలో ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. ఇళయరాజా శైలిని ఫాలో అవడానికి ప్రయత్నించాడని రాసేస్తున్నారు.

కొంత మంది మాత్రం 80ల నాటి వాతావరణాన్ని  తలపించే ఓ పాటకు మాత్రం తమన్.. ఇళయరాజా శైలిలోనే మంచి బాణీనిచ్చాడని పేర్కొంటున్నారు. ఫైనల్ గా.. తమన్ అందించిన ఆ ఆల్బమ్ కొత్తదనం కోరుకునే  మ్యూజిక్ లవర్స్ కి  నిరాశపరిచేలా ఉందని తేల్చేస్తున్నారక్కడ.
Paresh Rawal Playing Narendra ModiOther News


Tollywood Reminisces The Real Star

Happy Birthday To Ali

Sri Haris Last Rituals Tomorrow

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mani Ratnam hospitalized after a cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years in jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail
 Lakshmi Manchu to return to small screen
 Shocking look of Anushka in 'Baahubali'
 Sivaji shifted to hospital
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.