1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జూన్ నుంచి తమన్నా చేస్తుందా?

IndiaGlitz [Thursday, October 10, 2013]
Comments

'తడాఖా' తరువాత మరో తెలుగు సినిమాని అంగీకరించకపోయినా.. మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా చేతిలో పరభాషా చిత్రాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల్లో తమిళం ఒకటి.. హిందీ రెండు సినిమాలున్నాయి. వీటిలో తమిళ సినిమా అయిన 'వీరమ్'..  సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ఇక హిందీలో చేస్తున్న సినిమాల్లో అక్షయ్ కుమార్ తో చేస్తున్న 'ఇట్స్ ఎంటర్ టైన్మెంట్' మే 1న విడుదల అయ్యే అవకాశముంది.

ఇక.. సైఫ్ అలీఖాన్ తో చేస్తున్న మరో హిందీ సినిమా 'హమ్ షకల్స్' జూన్ 20న రిలీజ్ కానుంది. ఇలా చూస్తే.. జూన్ వరకు తమన్నాని తెలుగు సినిమాల పరంగా ఊహించుకోవడం కష్టమేనని చెప్పుకోవచ్చు. సహజంగానే.. తను చేసే సినిమాల పరంగా సాధ్యమైనంతవరకు డేట్స్ క్లాష్ రాకుండా  చూసుకునే అలవాటు తమన్నాకు ఉండడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
Paresh Rawal Playing Narendra ModiOther News


Tollywood Reminisces The Real Star

Happy Birthday To Ali

Sri Haris Last Rituals TomorrowTamannah Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Spotted: Tamannaah and Nagarjuna
 Tamannaah in NTR's next ?
 Baahubali to have a TV series?
 S.S. Rajamouli clarifies about Tamanaah's Sensual Scenes in 'Baahubali'
 'Baahubali' crosses $ 5 million mark in USA
 Interval bang to be the highlight for 'Bengal Tiger'
 
 
 Theaters in TN to be upgraded for Baahubali
 Nagarjuna - Karthi film to be shot in stunning locales of Belgrade

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan KalyanCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.