1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రకాష్ రాజ్ తరువాత అతడేనా?

IndiaGlitz [Thursday, October 10, 2013]
Comments

విలక్షణమైన పాత్రలకు పెట్టింది పేరుగా బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ని చెప్పుకొస్తుంటారు. భాషతో సంబంధం లేకుండా ప్రతిచోటా తమ వాడిగా ప్రకాష్ ని ఆదరించేస్తుంటారు. తెలుగులో ప్రకాష్ రాజ్.. పదహారేళ్లుగా బాగా బిజీ అయ్యారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. పాత్ర ఏదైనా తన శైలి నటనతో ప్రాణం పోసే ప్రకాష్ రాజ్ ని అందుకునే నటుడు ప్రస్తుతం మన తెలుగులో లేడనే చెప్పుకోవాలి. అయితే ఆయన తరువాత స్థానంలో ఉన్న నటుడు ఎవరనే దానికి ఈ ఏడాదిలో సమాధానం దొరికిందని సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

ఇంతకీ ఆ పేరు ఎవరిదంటే.. రావు రమేష్. రావు గోపాల రావు తనయుడిగా  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రావు రమేష్ స్వయంకృషితో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాదిలో మంచి విజయాలు సాధించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది' సినిమాల్లో మంచి నటనను ప్రదర్శించిన రావు రమేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రకాష్ రాజ్ తరువాత స్థానంలో నిలుస్తాడని చెబుతున్నారు వారు.  విలనీ పాత్రలను కూడా తన తండ్రి తరహాలో పోషిస్తే గనుక రావు రమేష్.. ప్రకాష్ రాజ్ తరువాత స్థానాన్ని అందుకున్న నటుడవుతారంటున్నారు.




Paresh Rawal Playing Narendra Modi



Other News


Tollywood Reminisces The Real Star

Happy Birthday To Ali

Sri Haris Last Rituals Tomorrow





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in Anantapur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.