1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తాప్సీ బాగా భయపడిందట

IndiaGlitz [Thursday, October 10, 2013]
Comments

'ఛష్మే బద్దూర్' (హిందీ), 'సాహసం' సినిమాలతో ఈ ఏడాదిలో రెండు విజయాలను అందుకున్న తాప్సీ తాజా చిత్రాల కోసం మరింత హుషారుగా పనిచేస్తోంది. ఈ ఢిల్లీ డాళ్ చేస్తున్న సినిమాలలో 'ముని 3' ఒకటి. తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా 'ముని', 'కాంచన'లకు కొనసాగింపుగా తెరకెక్కుతోంది. లారెన్స్ రాఘవ దర్శకత్వం వహిస్తు నటిస్తున్న ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమా గురించి తాప్సీ మాట్లాడుతూ .. స్వతహాగా నేను చాలా ధైర్యమున్న అమ్మాయిని. అయితే ఒంటరిగా మాత్రం థ్రిల్లర్ సినిమాలను   చూడను. అలాంటిది ఏకంగా ఓ హర్రర్ సినిమాలో నటించాల్సి రావడం నాకే ఓ వింత అనుభూతి. అందుకే ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు చాలా సందర్భాల్లో బాగా భయపడ్డాను. తీరా సన్నివేశాల చిత్రీకరణ అయ్యాక మాత్రం థ్రిల్లింగ్ గా అనిపించేది. తప్పకుండా ఈ సినిమా కూడా 'ముని', 'కాంచన'ల తరహాలో ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
Paresh Rawal Playing Narendra ModiOther News


Tollywood Reminisces The Real Star

Happy Birthday To Ali

Sri Haris Last Rituals TomorrowTaapsee Pannu Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Taapsee turns wedding planner
 Taapsee sheds a few kilos for Ganga
 Can anyone please consider me for a Telugu movie: Taapsee
 Lawrence's big Mother's Day surprise
 'Ganga' first day collections
 'Ganga' releasing today
 'Ganga' new release date confirmed
 Star director praises Lawrence
 Lawrence's 'Ganga' new release date
 No clarity on release date

Other News

 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Kerintha' audio launched
 Chiranjeevi attends Srija's convocation in London
 Thagubothu Ramesh wedding invitation
 Sameera Reddy blessed with a baby boy
 After Nagarjuna, now it's Anushka
 Srikanth's son Roshan debut movie title
 Rana Daggubati: Baahubali demands more focused and precise martial arts
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 'Rakshasudu' all set for a grand releaseCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Kerintha' audio launched
 Chiranjeevi attends Srija's convocation in London
 Thagubothu Ramesh wedding invitation
 Sameera Reddy blessed with a baby boy
 After Nagarjuna, now it's Anushka
 Srikanth's son Roshan debut movie title
 Rana Daggubati: Baahubali demands more focused and precise martial arts
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 'Rakshasudu' all set for a grand release
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.