1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కాస్త మసాలా జోడించిన అంజలి

IndiaGlitz [Friday, October 11, 2013]
Comments

తెలుగమ్మాయి అంజలి.. ఆ మధ్యంతా తమిళంలో చూడచక్కని పాత్రలతో సినిమాలు చేసి అక్కడి వారి అభిమానాన్ని పొందింది. ఇప్పుడేమో ఇక్కడి సినిమాలు చేస్తూ తన మాతృభాష ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది.  ఈ ఏడాదిలో ఇప్పటికే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బలుపు' సినిమాలతో రెండు విజయాలను సొంతం చేసుకున్న అంజలి.. ఇప్పుడు మసాలాతో మూడో విజయాన్ని పొందేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో అంజలి లుక్ గత రెండు చిత్రాల కంటే భిన్నంగా ఉందంటున్నారు ప్రచార చిత్రం చూసిన వాళ్లంతా.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కోసం చీరలలో సంప్రదాయబద్దంగా కనిపించిన అంజలి.. 'బలుపు' విషయానికి వస్తే చూడీదార్ లలో అంతే సంప్రదాయబద్దంగా కనిపించింది. అయితే 'మసాలా'లో మాత్రం గ్లామర్ పరంగా ఓ అడుగు ముందుకేసి.. మసాలా జోడించి మరీ నడుమొంపులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ మధ్య  తమిళంలో 'కలగలప్పు', 'మదగజరాజా', 'సింగం 2 'సినిమాల కోసం తన ఇమేజ్ కి భిన్నంగా ఇలాగే డోస్ పెంచి మరీ మెప్పించింది అంజలి . ఇప్పుడు అదే సూత్రాన్ని తెలుగుకు అలవాటు చేస్తోందంటున్నారు పరిశీలకులు.



Other News


Cut Cheste Completes Shooting Except Two Songs

Write Your Review On Ramayya Vasthavayya

NTR Will Campaign For TDP

Lakshmi KIran Productions’ First Dubbing Film

Cut Cheste Completes Shooting Except Two Songs





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Cut Cheste Completes Shooting Except Two Songs
 Write Your Review On Ramayya Vasthavayya
 NTR Will Campaign For TDP
 Lakshmi KIran Productions’ First Dubbing Film
 AMAT Producer Damodar Prasads Thanksgiving
 Young Producer Suresh Babus Thanksgiving
 Your Opportunity To Interact With Harish Shankar
 Paresh Rawal Playing Narendra Modi
 Tollywood Reminisces The Real Star
 Happy Birthday To Ali
 Sri Haris Last Rituals Tomorrow
 Tollywood With The Sher Khan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2016 IndiaGlitz.com. All rights reserved.