1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బలుపులో ఒకలా రామయ్యాలో మరోలా

IndiaGlitz [Friday, October 11, 2013]
Comments

గబ్బర్ సింగ్. వంటి సూపర్ హిట్ తరువాత శ్రుతి హాసన్.. తెలుగులో మంచి అవకాశాలనే పొందుతోంది. సదరు ఘనవిజయం తరువాత శ్రుతి నటించిన మరో తెలుగు సినిమా బలుపు కూడా మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. ఈ రోజేమో శ్రుతి కీలక పాత్రలో నటించిన .రామయ్యా వస్తావయ్యా. విడుదలైంది. అటు .బలుపు.లోనూ.. ఇటు రామయ్యా..లోనూ శ్రుతితో పాటు మరో నాయికకి కథలో చోటు ఉంది. దీంతో సదరు రెండు చిత్రాలు శ్రుతి లిస్ట్ లో ఇద్దరు హీరోయిన్ ల సినిమాలుగా నిలిచాయి.

ఎటొచ్చి.. బలుపులో కానీ.. రామయ్యా..లో కానీ శ్రుతితో పాటు మరో నాయిక ఉన్నా వారితో అమ్మడికి కాంబినేషన్ సీన్ లైతే లేవు. అంతేకాదు.. .బలుపు.లో అంజలిది చనిపోయే పాత్ర అయితే.. రామయ్యాలో ఆ బాధ్యతను శ్రుతి తీసుకుంది. రెండు సినిమాలు కూడా పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగినా.. శ్రుతికి బలుపుతో ఒకలాంటి అనుభూతి దక్కితే.. రామయ్యాతో మరోలా అనుభూతి దక్కిందన్నమాట.
Cut Cheste Completes Shooting Except Two SongsOther News


Write Your Review On Ramayya Vasthavayya

NTR Will Campaign For TDP

Lakshmi KIran Productions’ First Dubbing FilmShruti Haasan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Akshara approached for Sandakozhi 2?
 Shruti signs her next in Bollywood
 Spotted: Mahesh Babu on the sets
 Mahesh Babu's title is not 'Magaadu'
 Shruti shoots near Thai Tiger Temple
 Shruti Haasan joins Suriya's Singham series?
 Shruti Haasan turns B-Town's hot property?
 I'm proud of Akshara: Shruti Haasan
 How tall are you? Akshay asks Shruti
 Shruti Haasan is tired of comparisons

Other News

 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Kerintha' audio launched
 Chiranjeevi attends Srija's convocation in London
 Thagubothu Ramesh wedding invitation
 Sameera Reddy blessed with a baby boy
 After Nagarjuna, now it's Anushka
 Srikanth's son Roshan debut movie title
 Rana Daggubati: Baahubali demands more focused and precise martial arts
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 'Rakshasudu' all set for a grand releaseCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Kerintha' audio launched
 Chiranjeevi attends Srija's convocation in London
 Thagubothu Ramesh wedding invitation
 Sameera Reddy blessed with a baby boy
 After Nagarjuna, now it's Anushka
 Srikanth's son Roshan debut movie title
 Rana Daggubati: Baahubali demands more focused and precise martial arts
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 'Rakshasudu' all set for a grand release
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2015 IndiaGlitz.com. All rights reserved.